నెవర్ బిఫోర్ ఆఫర్: కేవలం 12 వేల ధరలో ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

బిగ్ డిస్కౌంట్ తో ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ నెవర్ బిఫోర్ ప్రైస్ లో లభిస్తుంది

విడుదలైన నాటి నుంచి చూస్తే ఈరోజు చాలా తక్కువ ప్రైస్ లో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ పై డిస్కౌంట్ కాకుండా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అమెజాన్ అందించింది

నెవర్ బిఫోర్ ఆఫర్: కేవలం 12 వేల ధరలో ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.!

అమెజాన్ ఈరోజు ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ పై అందించిన బిగ్ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ నెవర్ బిఫోర్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో విడుదలైన నాటి నుంచి చూస్తే, ఈరోజు చాలా తక్కువ ప్రైస్ లో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ రెండు సబ్ ఉఫర్స్ తో ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. మరి ఈ ఈరోజు అమెజాన్ అందించిన ఈ భారీ సౌండ్ బార్ ఆఫర్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ : ఆఫర్

జెబ్రోనిక్స్ 5.2 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ Juke bar 9550 pro మోడల్ ఈరోజు అమెజాన్ నుంచి ఈ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 19,999 ప్రైస్ ట్యాగ్ తో ప్రవేశపెట్టబడింది. రీసెంట్ గా కూడా ఈ సౌండ్ బార్ రూ. 14,999 ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 12,999 రూపాయల అతి తక్కువ ధరలో అమెజాన్ సేల్ చేస్తోంది.

ZEBRONICS 5.2 Dolby Soundbar deal on amazon

ఈ సౌండ్ బార్ పై డిస్కౌంట్ కాకుండా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అమెజాన్ అందించింది. ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 12,204 రూపాయల ఆఫర్ ధరలో పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ను Axis, BOB CARD, IDFC FIRST మరియు Yes Bank క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read: Realme Buds Air 8: మాస్టర్ డిజైన్ మరియు LHDC తో లాంచ్ అవుతుంది.!

ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 625W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది RGB LED లైట్స్ తో వస్తుంది మరియు వాల్ మౌంట్ సెటప్ తో కూడా వస్తుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, HDMI ARC, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్స్ తో మంచి సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo