ఇండియాలో 3GB అండ్ 4GB ర్యామ్స్ తో రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన Vivo
Vivo బ్రాండ్ ఇండియాలో V3 అండ్ V3 max అనే రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. V3 మిడ్ రేంజ్ సెగ్మెంట్ కాగా, V3 మాక్స్ కొంచెం హై బడ్జెట్ సెగ్మెంట్ లో ఉంది.
SurveyV3 లో 5 in HD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 616 ప్రొసెసర్, 3GB ర్యామ్, 32GB ఇంటర్నెల్ స్టోరేజ్, 128GB sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమేరాస్, 2500 mah బ్యాటరీ, 4G, మెటల్ బాడీ తో 17,980 రూ ఉంది ప్రైస్.
V3 మాక్స్ లో 5.5 in FHD 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, ఆక్టో కోర్ SD 652 SoC, 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 128GB sd కార్డ్ సపోర్ట్.
13MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమేరాస్,4G, 3000 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 2.0, మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో 23,980 రూ లకు ప్రైస్ తో వస్తుంది.
The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile
