Vivo క్రిస్మస్ కార్నివాల్ సేల్ నుండి వివో ఫోన్ల పైన భారీ ఆఫర్లు
క్రిస్మస్ సందర్భంగా వివో తన Vivo Christmas Carnival Sale ను ప్రకటించింది
ఈ సేల్ నుండి వివో స్మార్ట్ ఫోన్ల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది
Vivo ఫోన్ల పైన 2,000 రూపాయల భారీ డిస్కౌంట్
క్రిస్మస్ సందర్భంగా వివో తన Vivo Christmas Carnival Sale ను ప్రకటించింది. అమెజాన్ నుండి ప్రత్యేకంగా ప్రకటించిన ఈ సేల్ నుండి వివో స్మార్ట్ ఫోన్ల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. కాబట్టి, ఈ క్రిస్మస్ కోసం వివో ఫోన్ కొనాలని చేస్తున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ముఖ్యంగా, వివో V21 సిరీస్ ఫోన్ల పైన 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను అందుకోవచ్చు. మరి ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూసేద్దామా..!
SurveyVivo X60(8GB/128GB)
అఫర్ ధర: రూ.34,990
ఈ వివో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రూ.34,990 ధరకే లభిస్తోంది. అధనంగా, ఈ ఫోన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 2,000 రూపాయల డిస్కౌంట్ ను పొందవచ్చు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రాసెసర్ మరియు బెస్ట్ కెమెరా సెటప్ తో వస్తుంది. Buy From Here
vivo v21 (8GB/128GB)
అఫర్ ధర: రూ.29,990
Vivo V21 5G స్మార్ట్ ఫోన్ ను కూడా కొనుగోలు చేసినప్పుడు బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 2000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. అలాగే, No Cost EMI మరియు ఎక్స్ చేంజ్ వంటి మరిన్ని ఆఫర్లు కూడా అందించింది. ఈ ఫోన్ యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను రూ.29,990 ధరతో కొనుగోలు చెయవచ్చు. మీడియా టెక్ Dimensity 800U ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 64MP OIS కెమెరా సెటప్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here
Vivo Y33s (8GB/128GB)
వివో యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.18,990 ధరకే లభిస్తోంది. అధనంగా, No Cost EMI ద్వారా కొనుగోలు చేస్తే 3,000 రూపాయల వరకూ లాభాలను పొందవచ్చు. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో G80 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 50MP సూపర్ నైట్ కెమెరా సెటప్ తో వస్తుంది. Buy From Here
మరిన్ని Vivo Christmas Carnival ఆఫర్ల కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
