ఈరోజు నుండి మొదలైన ‘వివో కార్నివాల్ సేల్’ : బెస్ట్ ఆఫర్లను అందుకోండి
అమెజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈరోజు నుండి 'వివో కార్నివాల్ సేల్' ను ప్రకటించింది. ఈ సేల్ మార్చి 16న అంటే ఈరోజు మొదలయ్యి 19 తారీఖున ముగుస్తుంది. ఈ సేల్ ద్వారా వివో స్మార్ట్ ఫోన్ల పైన మంచి అఫర్లతో పాటుగా డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. అలాగే, ఈ సేల్ ద్వారా 9,700 రుపాయల వరకూ సేవింగ్స్ కూడా అందుకునే అవకాశం ఉందని కూడా ప్రకటిస్తోంది. ఈ సేల్ నుండి అందిస్తున్న ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.
Survey1. Vivo U10 (3GB +32GB)
రూ. 8,990
గత సంవత్సరం ఇండియాలో విడుదలైన ఈ ట్రిపుల్ రియర్ కెమేరా స్మార్ట్ ఫోన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మంచి అమ్మకాలను సాధించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీ మరియు 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ఎక్కువ సమయం మీకు పని సమయాన్నిఅందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోనుపైన గరిష్టంగా 7,700 రుపాయల వరకూ ఎక్స్చేంజి ధరను ఆఫర్ చేస్తోంది మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు EMI తో కొనేవారికి 5% తక్షణ డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. కొనడానికి (LINK) పైన నొక్కండి.
2. Vivo U20 (4GB +64GB)
రూ. 10,990
ఇటీవల స్నాప్ డ్రాగన్ 675AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ తో ఇండియాలో విడుదలైన ఈ ట్రిపుల్ రియర్ కెమేరా స్మార్ట్ ఫోన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మంచి అమ్మకాలను సాధించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీ మరియు 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ఎక్కువ సమయం మీకు పని సమయాన్నిఅందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోను పైన గరిష్టంగా 7,700 రుపాయల వరకూ ఎక్స్చేంజి ధరను ఆఫర్ చేస్తోంది మరియు HDFC పే జాప్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. కొనడానికి (LINK) పైన నొక్కండి.
3. Vivo S1 Pro (8GB + 128GB)
రూ. 18,990
ఈ వివో S1 ప్రో వెనుక 48 ప్రధానకెమేరాతో గల నాలుగు కెమేరాల సెటప్పును కలిగి ఉండడంతో పాటుగా ముందు ఒక 32MP సెల్ఫీ కెమేరాతో అద్భుతమైన ఫోటోలను తియ్యగలదు. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీడియో కంటెంట్ ను కూడా చక్కగా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుండి 2,000 రుపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తోంది మరియు ఈ స్మార్ట్ ఫోను పైన గరిష్టంగా 7,700 రుపాయల వరకూ ఎక్స్చేంజి ధరను ఆఫర్ చేస్తోంది మరియు HDFC పే జాప్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. కొనడానికి (LINK) పైన నొక్కండి.
4. Vivo S1 Pro (4GB + 128GB)
రూ. 15,990
ఈ వివో S1 వెనుక మూడు కెమేరాల సెటప్పును కలిగి ఉండడంతో పాటుగా ముందు ఒక 32MP సెల్ఫీ కెమేరాతో అద్భుతమైన ఫోటోలను తియ్యగలదు. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీడియో కంటెంట్ ను కూడా చక్కగా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుండి 4,000 రుపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తోంది మరియు ఈ స్మార్ట్ ఫోను పైన గరిష్టంగా 7,700 రుపాయల వరకూ ఎక్స్చేంజి ధరను ఆఫర్ చేస్తోంది మరియు HDFC పే జాప్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది. కొనడానికి (LINK) పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
