RealMe నుండి Motorola వరకు ఉన్నఈ స్మార్ట్ ఫోన్ల మీద గొప్ప ఆఫర్లు అందిస్తున్న అమెజాన్
మీరు రూ 10,000 మరియు రూ. 15,000 ధర మధ్య స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మీకు అమెజాన్ గొప్ప ఎంపికలను మంచి ఆఫర్స్ తో అందిస్తుంది చుడండి.
మీరు అమెజాన్ ఇండియాలో గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు మొదలైన వాటి గురించి తరచుగా చూస్తుంటారు. అవి డిస్కౌంట్ మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉన్నా లేదా ఏవైనా ఇతర ఉత్పత్తుల్లో లభిస్తాయి. నేటికి కూడా, అనేక ఆఫర్లు అమెజాన్ ఇండియాలో లభిస్తాయి, అందులో అనేక స్మార్ట్ఫోన్లు సరసమైన ధరలలో కొనుగోలు చేయడానికి వీలుగావున్నాయి . ఈ జాబితాలో ఉన్న ఈ స్మార్ట్ఫోన్లు ఇటీవల వచ్చిన ప్లాటుఫామ్లను కలిగి ఉంటాయి.
Surveyఅమెజాన్ ఇండియాలో రియల్ మీ1 స్మార్ట్ఫోన్ ధర రూ .12,990. అయితే ఈ స్మార్ట్ఫోన్ తో 15 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ఫోన్ ని రూ . 10,990 రూపాయలకి కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ స్మార్ట్ఫోన్లో 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజిని పొందుతారు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 13,499, కానీ అమెజాన్ డిస్కౌంట్ తరువాత, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ .12,999 గా ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ ఒక 16ఎంపీ AI Selfie కెమెరా మరియు 12ఎంపీ + 5ఎంపీ డ్యూయల్ AI కెమెరా కలిగి ఉంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Moto G5s ప్లస్ ధర 16,999 రూపాయలు కాగా అమెజాన్ ఈ స్మార్ట్ఫోన్ తో 29% డిస్కౌంట్ను అందిస్తోంది, దీని తరువాత ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 11,999 కి దొరుకుతుంది. ఈ స్మార్ట్ఫోన్లో 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత స్టోరేజి ఉంది మరియు దాని స్ద కార్డు ద్వారా 128జీబీ కు పెంచవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
రెడ్ మీ 5 అమెజాన్ ద్వారా 10,999 రూపాయల ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి ఉంది మరియు ఈ స్మార్ట్ఫోన్ 3300mAh బ్యాటరీతో వస్తుంది. ఈ దివిజ్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా నో కాస్ట్ ఎమ్ఐలో కొనుగోలు చేయవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 13,999 అయితే 15% డిస్కౌంట్ తరువాత, స్మార్ట్ఫోన్ రూ. 11,849 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో 4జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి ఉంది. ఇంకా వెనుక 16ఎంపీ+2ఎంపీ మరియు ముందు 8ఎంపీ పోట్రైట్ మోడ్ సెన్సార్లు ఉన్నాయి .కొనడానికి ఇక్కడ Click చేయండి.
ఈ స్మార్ట్ఫోన్ ధర రూ .12,999 అయితే అమెజాన్ లో డిస్కౌంట్ 8 శాతం తర్వాత, ఈ స్మార్ట్ఫోన్ ని రూ .11,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ లో 3జీబీ రామ్ మరియు 32జీబీ స్టోరేజి ఉంది మరియు ఈ స్మార్ట్ఫోన్ 5000 mAh బ్యాటరీ తో వస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Moto G6 స్మార్ట్ఫోన్ ధర రూ .15,999 కానీ అమెజాన్ యొక్క 13% డిస్కౌంట్ తర్వాత, స్మార్ట్ఫోన్ రూ. 13,999 ధరకి కొనుగోలు చేయవచ్చు . ఈ స్మార్ట్ఫోన్లో 3జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి ఉంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
