పేటియం మాల్ : ప్రస్తుత ట్రెండీ ఫోన్లపైన రీజనబుల్ ఆఫర్లు
అన్ని బ్రాండ్ల యొక్క ప్రస్తుత ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.
రీజనబుల్ రేట్లలో, ఒక ట్రెండి స్మార్ట్ ఫోన్ కొనుగోలుచేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాబితా మీకు సహాయపడవచ్చు. మంచి ఆఫర్లతో పేటియం మాల్, ప్రస్తుత ట్రెండీ స్మార్ట్ ఫోన్ల యొక్క జాబితా ఇక్కడ అందించాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపికను ఇక్కడ మేము సూచిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.అయితే, ఈ ఆన్లైన్ ప్లాట్ఫారాల యొక్క ఆఫర్లలలో అప్పుడప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి, ధరలలో ఎక్కువ తక్కువలు గమనించండి.
SurveyOppo F9 Pro 64 GB Starry Purple
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.1 అంగుళాల పెద్ద డిస్ప్లే మరియు 6GB/64GB సామర్ధ్యంతో, Rs. 25,990 జాబితా ధరతో ఉంటుంది. ఇప్పుడు, పేటియం మాల్ దీనిపైన 8% తగ్గింపు మరియు "MOB2000" అనే ప్రోమోకోడుతో 2000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మొత్తంగా, ఈ ఆఫర్ల తరువాత Rs. 21,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Mi Redmi Note 5 Pro 4GB/64 GB Black
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 5.99 అంగుళాల డిస్ప్లే మరియు 4GB/64GB సామర్ధ్యంతో, Rs. 15,990 జాబితాధరతో ఉంటుంది. ఇప్పుడు, పేటియం మాల్ దీనిపైన 8% తగ్గింపు మరియు "MOBFESTIVE10" అనే ప్రోమోకోడుతో 1480 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మొత్తంగా, ఈ ఆఫర్ల తరువాత Rs.13,318 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Samsung Galaxy J8 2018 64GB Black
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6 అంగుళాల డిస్ప్లే మరియు 4GB/64GB సామర్ధ్యంతో, Rs. 19,990 జాబితాధరతో ఉంటుంది. ఇప్పుడు, పేటియం మాల్ దీనిపైన 15% తగ్గింపు మరియు "SAM1500" అనే ప్రోమోకోడుతో 1500 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మొత్తంగా, ఈ ఆఫర్ల తరువాత Rs.15,490 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Vivo V9 64 GB Pearl Black & Golden Line
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.3 అంగుళాల పెద్ద డిస్ప్లే మరియు 4GB/64GB సామర్ధ్యంతో, Rs. 23,990 జాబితాధరతో ఉంటుంది. ఇప్పుడు, పేటియం మాల్ దీనిపైన 27% తగ్గింపు మరియు "MOBFESTIVE10" అనే ప్రోమోకోడుతో 1750 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మొత్తంగా, ఈ ఆఫర్ల తరువాత Rs.15,749 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 5.7 అంగుళాల డిస్ప్లే మరియు 4GB/64GB సామర్ధ్యంతో, Rs. 17,990 జాబితాధరతో ఉంటుంది. ఇప్పుడు, పేటియం మాల్ దీనిపైన 30% తగ్గింపు మరియు "MOB12" అనే ప్రోమోకోడుతో 1510 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మొత్తంగా, ఈ ఆఫర్ల తరువాత Rs.11,074 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Samsung Galaxy A6 Plus 64GB Blue
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6 అంగుళాల డిస్ప్లే మరియు 4GB/64GB సామర్ధ్యంతో, Rs. 25,600 జాబితాధరతో ఉంటుంది. ఇప్పుడు, పేటియం మాల్ దీనిపైన 26% తగ్గింపుతో అందిస్తోంది. మొత్తంగా, ఈ ఆఫర్ల తరువాత Rs.18,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile