జబర్దస్ డిస్కౌంట్ తో మొదటి సేల్!! ఈ అఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 15 Apr 2021
HIGHLIGHTS
 • తక్కువ ధరకే Tecno Spark 7 స్మార్ట్ ఫోన్ లాంచ్

 • కేవలం రూ.6,999 రూపాయలకే లభిస్తుంది

 • టెక్నో ఫోన్ మొదటి సేల్ అఫర్

జబర్దస్ డిస్కౌంట్ తో మొదటి సేల్!! ఈ అఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే
జబర్దస్ డిస్కౌంట్ తో మొదటి సేల్!! ఈ అఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే

ఇండియాలో చాలా తక్కువ ధరకే Tecno Spark 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ చెయ్యబడింది. ఈ టెక్నో స్పార్క్ 7 యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ ఇండియా నుండి మొదలవుతుంది. అయితే, ఈ మొదటి సేల్ నుండి ఈ ఫోన్ 500 రూపాయల డిస్కౌంట్ ధరతో లభిస్తుంది. అంటే, కేవలం రూ. 7,499 రూపాయల ధరతో ప్రకటించబడిన ఈ టెక్నో ఫోన్ మొదటి సేల్ అఫర్ లో 500 డిస్కౌంట్ తో కేవలం రూ.6,999 రూపాయలకే లభిస్తుంది. ఈ ఫోన్, 6,000mah బ్యాటరీ, 16MP డ్యూయల్ కెమెరాతో మరియు మరిన్ని ఫీచర్లతో లంచ్ చెయ్యబడింది.

Tecno Spark 7 వేరియంట్స్ & అఫర్ ధర

టెక్నో స్పార్క్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.

1. Tecno Spark 7 ( 2GB + 32GB ) - Rs.6,999/- (అసలుధర: Rs.7,999/-) 

2. Tecno Spark 7 ( 3GB + 64GB ) - Rs.7,999/- (అసలుధర: Rs.8,499/-)

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 16 న మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ నుండి జరుగుతుంది. ఇంట్రడక్టరి అఫర్ క్రింద ఈ స్మార్ట్ ఫోన్ ను 500 రూపాయల డిస్కౌంట్ తో పొందవచ్చు.          

Tecno Spark 7 ఫీచర్లు

టెక్నో స్పార్క్ 7 పెద్ద 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు 720X1600 రిజల్యూషన్ తో వుంటుంది. టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో A20 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB మరియు 3GB ర్యామ్ కి జతగా 32GB మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది.

ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక భాగంలో 16MP AI డ్యూయల్ కెమెరాతో వుంటుంది. వెనుక కెమెరాతో స్లోమోషన్ మరియు టైం లాప్స్ వీడియోలను కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ ఫ్లాష్ కలిగిన 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 తో HiOS స్కిన్ పైన పనిచేస్తుంది. అయితే, 2GB వేరియంట్ మాత్రం గో ఎడిషన్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని మంచి ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేస్తుంది.                               

Tecno Spark 7 Key Specs, Price and Launch Date

Price:
Release Date: 09 Apr 2021
Variant: 64GB , 32 GB/2 GB RAM
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.52" (720 x 1600)
 • Camera Camera
  16 + AI lens | 8 MP
 • Memory Memory
  32 GB/2 GB
 • Battery Battery
  6000 mAh
logo
Raja Pullagura

email

Web Title: tecno spark 7 first sale with introductory discount offer on tomorrow
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 14999 | $hotDeals->merchant_name
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
₹ 7499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status