అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి Tecno Pova 2 భారీ ఆఫర్లతో ఫస్ట్ సేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 04 Aug 2021
HIGHLIGHTS
 • బడ్జెట్ ధరలో 7,000 mah హెవీ బ్యాటరీ ఫోన్

 • Tecno Pova 2 ఫస్ట్ సేల్

 • 5,00 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తుంది

అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి Tecno Pova 2 భారీ ఆఫర్లతో ఫస్ట్ సేల్
అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి Tecno Pova 2 భారీ ఆఫర్లతో ఫస్ట్ సేల్

టెక్నో కేవలం బడ్జెట్ ధరలో 7,000 mah హెవీ బ్యాటరీతో ఆవిష్కరించిన స్మార్ట్ ఫోన్ Tecno Pova 2 ఈ  టెక్నో స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ భారీ ఆఫర్లతో జరగనుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మొదటి రోజున జరగనుంది. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ టెక్నో పోవా 2 లాంచ్ అఫర్ క్రింద 5,00 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తుంది. అంతేకాదు, బ్యాంక్ డిస్కౌంట్ అఫర్, No Cost EMI తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉంచింది.

Tecno Pova 2 ప్రైస్

ఈ టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటిలో బేసిక్ వేరియంట్ 4GB+64GB స్టోరేజ్ తో రూ.10,499 ధరతో,  6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,499 రూపాయల ప్రైస్ తో ప్రకటించింది. అయితే, ఈ ధరలు లాంచ్ అఫర్ క్రింద ప్రకటించబడ్డాయి. అంటే, పరిమిత సమయం మాత్రమే ఈ ధరను అఫర్ చేస్తుంది. వాస్తవానికి, వీటి ధరలు 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,999 కాగా 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,999 రూపాయలు.

 Tecno Pova 2 స్పెక్స్

టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ 6.95 అంగుళాల పెద్ద స్క్రీన్ ను డాట్ ఇన్ డిస్ప్లే మరియు FHD+ రిజల్యూషన్ కలిగి వుంటుంది. ఈ లేటెస్ట్ టెక్నో స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో G85 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు 4GB / 6GB వేరియంట్లలో అందించబడుతుంది. అధనపు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డు అప్షన్ ను కూడా అందించింది.

ఈ ఫోన్ వెనుక క్వాడ్  కెమెరా సెటప్ ను ఆకర్షణీయంగా కనిపించే డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ సెటప్ లో 48MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లు వున్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో వున్న పంచ్ హోల్ కటౌట్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ కెమెరా మంచి ఫోటోలు వంటి వీడియోలను అందించ గల శక్తితో ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఇక ఈ ఫోన్ గురించి చెప్పాల్సిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ యొక్క బ్యాటరీ. ఎందుకంటే, ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ అతిపెద్ద 7,000 mAh పవర్ బ్యాటరీని కలిగివుంది. అంతేకాదు, ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చెయ్యడానికి వీలుగా Double IC 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగివుంది. అధనంగా, గేమ్ స్పేస్ 2.0, గేమ్ వాయిస్ ఛేంజర్, సిస్టమ్ టర్బో 2.0 వంటి ఫీచర్లు కూడా Tecno ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది.

టెక్నో స్పార్క్ 7 ప్రో పెద్ద 5,000 mAh బ్యాటరీని 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఈ ఫోన్ HiOS 7.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తుంది. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫాస్ట్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆల్ప్స్ బ్లూ, స్ప్రూస్ గ్రీన్ మరియు మ్యాగ్నెట్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

Tecno Pova 2 Key Specs, Price and Launch Date

Price: ₹12499
Release Date: 04 Aug 2021
Variant: 64 GB/4 GB RAM , 128 GB/6 GB RAM
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.95" (1080 x 2460)
 • Camera Camera
  48 + 8 + 2 + 2 | 8 MP
 • Memory Memory
  128 GB/6 GB
 • Battery Battery
  7000 mAh
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: tecno pova 2 first sale with big deals on amazon great freedom festival sale
Tags:
amazon amazon great freedom festival sale amazon sale tecno pova 2 7 000mah battery
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 10999 | $hotDeals->merchant_name
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
₹ 17999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status