23MP రేర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా తో ఇండియాలో సోనీ Xperia XZ లాంచ్

23MP రేర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా తో ఇండియాలో సోనీ Xperia XZ లాంచ్

సోనీ ఇండియాలో Xperia XZ పేరుతో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. గతంలో లాంచ్ అయిన Xperia X performance మోడల్ లో ఉన్న స్పెక్స్ తోనే వస్తుంది ఈ మోడల్ కూడా.

XZ MRP ప్రైస్ – 51,990 rs. అయితే 49,990 రూ లకు ఫోన్ ను కొనగలరు అని చెబుతుంది కంపెని. అక్టోబర్ 10 నుండి సేల్స్ మొదలు. మూడు కలర్స్ – మినరల్ బ్లాక్, ప్లాటినం అండ్ ఫారెస్ట్ బ్లూ లో వస్తుంది.

స్పెక్స్ – 5.2 in FHD డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 4, డస్ట్ అండ్ వాటర్ resistant with IP68 సర్టిఫికేషన్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్ with Hybrid sim స్లాట్.

డ్యూయల్ సిమ్ సదుపాయం, స్నాప్ డ్రాగన్ 820 64 బిట్ క్వాడ్ కోర్ SoC, 3GB రామ్, adreno 510GPU, 23MP రేర్ కెమెరా అండ్ 13MP ఫ్రంట్ కెమెరా.

ఆండ్రాయిడ్ M OS, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ సైడ్, 2900 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 3.0, 4G LTE, usb టైప్ c పోర్ట్, బ్లూ టూత్ 4.2, NFC ఉన్నాయి.

అమెజాన్ లో మాత్రమే ఆన్ లైన్ సేల్స్, ఆఫ్ లైన్ లో సోనీ centres మరియు selected రిటేల్ స్టోర్స్ లో ఫోన్ అక్టోబర్ 10 న అందుబాటులో కి వస్తుంది.

అక్టోబర్ 1 నుండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ప్రీ బుకింగ్ కూడా చేయగలరు. చేసుకుంటే SmartBand Talk -SWR30 ఫ్రీ గా వస్తుంది ఫోన్ తో పాటు. దీని ప్రైస్ 9 వేలు సుమారు. క్రింద ఫోన్ యొక్క ఇమేజెస్ చూడగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo