సోనీ Xperia XZఫోన్ ధర బాగా తగ్గింది

HIGHLIGHTS

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకొక మంచి అవకాశం

సోనీ Xperia XZఫోన్  ధర  బాగా  తగ్గింది

 సోనీ Xperia XZఫోన్  ధర  బాగా  తగ్గింది 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 మీరు కొత్త  స్మార్ట్  ఫోన్  కొనాలనుకుంటే  ఇది మీకొక  మంచి  అవకాశం ,సోనీ  నుంచి  శాంసంగ్  వరకు  బెస్ట్  స్మార్ట్  ఫోన్స్  పై 14 వేల  నుంచి  7 వేల రూ  వరకు   ధర  తగ్గింపు  తో సందడి  చేస్తున్నాయి . 
ఆండ్రాయిడ్  స్మార్ట్  ఫోన్స్ పై  కూడా  ధరలు  బాగా  తగ్గాయి . 

మరియు  ఫోన్స్  ను  ఈ రోజే  పొందాలనుకుంటే  కనుక మీరు ఏ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ లో బుక్ చేయవచ్చు  మరియు డిస్కౌంట్ పొందవచ్చు .
సోనీ Xperia XZఫోన్  ధర  బాగా  తగ్గింది 
బ్రాండ్: సోనీ Xperia XZ
MRP: 51990
డిస్కౌంట్: 13500
ధర: 38 490

 ఫీచర్స్ 
స్క్రీన్: 5.2 ఇంచెస్ 
కెమెరా: ప్రైమరీ 23 MP,సెకండరీ13  MP 
  RAM: 3 GB , స్టోరేజ్ : 64 GB 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo