సోనీ Xperia X సిరిస్ లో X డ్యూయల్ అండ్ XA డ్యూయల్ ఫోన్స్ లాంచ్

సోనీ Xperia X సిరిస్ లో X డ్యూయల్ అండ్ XA డ్యూయల్ ఫోన్స్ లాంచ్

సోనీ కంపెని ఈ రోజు ఇండియాలో Xperia X డ్యూయల్(48,990 రూ) మరియు Xperia XA డ్యూయల్ (20,990 రూ) మోడల్స్ ను లాంచ్ చేసింది. జూన్ 7 నుండి సేల్స్ స్టార్ట్.

అమెజాన్ లో ఈ లింక్ లో మీరు సోనీ Xperia X డ్యూయల్ ను 2000 రూ తక్కువకి ప్రీ ordering కూడా చేసుకోగలరు. అంటే ప్రీ ఆర్డర్ చేసుకుంటే ఫోన్ 46,990 రూ. రెండు ఫోనులు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS.

 

X dual లో 5 in FHD triluminos డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 650 ప్రొసెసర్, 3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 200GB SD కార్డ్ సపోర్ట్.

4G LTE, 23MP hybrid ఆటో ఫోకస్ Pulse LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 13MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 2620 mah బ్యాటరీ, 153 గ్రా బరువు.

XA Dual లో 5 in HD Mobile Bravia engine 2 డిస్ప్లే, మీడియా టెక్ MT6755 ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 200GB SD కార్డ్ సపోర్ట్.

13MP Exmor RS సెన్సార్ with హైబ్రిడ్ ఆటో ఫోకస్ అండ్ LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 2300 mah బ్యాటరీ, 138 గ్రా బరువు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo