Sony Xperia X Ultra లో 6.45 ఇంచెస్ డిస్ప్లే తో

Sony Xperia X Ultra లో 6.45 ఇంచెస్ డిస్ప్లే తో
HIGHLIGHTS

Sony యొక్క ఒక స్మార్ట్ ఫోన్ రెండర్ లీక్ అయ్యింది

Samsung  మరియు  LG తరువాత  ఇప్పుడు  స్మార్ట్  ఫోన్ నిర్మాణ  కంపెనీ  Sony టాల్ మరియు చురుకైన  డివైస్  ప్రారంభించబోతుంది. MobileXpose  వెబ్సైట్  లో  Sony యొక్క  ఒక   స్మార్ట్  ఫోన్  రెండర్  లీక్  అయ్యింది.ఈ స్మార్ట్  ఫోన్ Sony Xperia X Ultra  ఈ డివైస్  లో  6.45  ఇంచెస్  డిస్ప్లే  ఉంటుంది.దీని స్క్రీన్  యొక్క  యాస్పెక్ట్ రేషియో  21:9  గా  ఉంటుంది.  ఈ స్మార్ట్  ఫోన్ లో క్వాల్  కాం  స్నాప్  డ్రాగన్ 660  ప్రోసెసర్  తో పాటుగా  4GB RAM  ఇవ్వబడింది.మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  64GB  ఉండవచ్చు . ఈ డివైస్   ఆండ్రాయిడ్  nougat  v7.0  ఆపరేటింగ్  సిస్టం పై  పని  చేస్తుంది. ఈ డివైస్  లో 3050mAh  బ్యాటరీ  మరియు క్విక్  ఛార్జ్  3.0  సపోర్ట్  చేస్తుంది.Sony Xperia X Ultra లో  19MP రేర్  కెమెరా  మరియు  13MP  ఫ్రంట్  ఇవ్వబడింది .మరియు  Sony Xperia X Ultra లో  960fps సూపర్  స్లో  మోషన్  వీడియో  ని  సపోర్ట్  చేస్తుంది.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo