సోనీ ఎక్స్పిరియా C5 అల్ట్రా ప్రైస్ అండ్ లాంచ్ డేట్ అనౌన్స్

సోనీ ఎక్స్పిరియా C5 అల్ట్రా ప్రైస్ అండ్ లాంచ్ డేట్ అనౌన్స్

సోనీ హాంగ్ కాంగ్ వెబ్ సైటు లో సోనీ C5 రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యింది. ఆగస్ట్ 14 న లాంచ్ అవుతుంది. దీని ధర ఇండియన్ రూ లో 27,136. అయితే ఇదే ప్రైస్ ఇండియాకి కూడా ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్రైస్ డ్యూయల్ సిమ్ వేరియంట్ unlocked(ఏ దేశంలో అయినా ఏ నెట్వర్క్ సిమ్ అయినా యూజ్ చేయవచ్చు) వెర్షన్ కు. లేటెస్ట్ గా ఆగస్ట్ 3న దీని తో పాటు సోనీ M5 మోడల్ ను అనౌన్స్ చేసింది. 

సోనీ ఎక్స్పిరియా C5 అల్ట్రా స్పెసిఫికేషన్స్ ను చూడండి … 6 in FHD 1080 P డిస్ప్లే, 1.7 GHz మీడియా టెక్ MTK6752 SoC, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP కేమేరాస్ both sides, 2390 mah బ్యాటరీ. ఇది రెండు రోజుల పాటు బ్యాక్ అప్ ఇస్తుంది అని కంపెని ప్రోమోట్ చేస్తుంది.

సోనీ మొబైల్స్ అన్నిటిలోకి, ఎక్స్పిరియా C5 అల్ట్రా మోస్ట్ bezel లెస్ అండ్ వాటర్ resistant మోడల్. అయితే ఇదే ప్రైసింగ్ తో ఇండియాలో కి వస్తుందా, ఎప్పుడూ వస్తుంది అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు.  M5 పై కూడా కంపెని ఎటువంటి న్యూస్ అనౌన్స్ చేయలేదు.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo