సోని ఎక్స్పిరియా Z3+ లాంచ్

HIGHLIGHTS

20MP కెమేరా, 3 జిబి ర్యామ్ దీనిలోని ప్రత్యేకతలు

సోని ఎక్స్పిరియా Z3+ లాంచ్

సోని z3 ప్లస్ మోడల్ ను లాంచ్ చేసింది. ఇది 2014 లోని మోడల్ కు సంబంధించిన అప్ గ్రేడ్ మోడల్ కాని స్పెసిఫికేషన్స్ వైస్ గా ఇది Z4 మోడల్ వలె ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సోనీ ఎక్స్పిరియా Z3 + స్పెసిఫికేషన్స – 5.2 FHD Triluminous డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్, 3జిబి ర్యామ్, 20.7 MP కెమేరా, Exmor R 1/2.3 ఇంచ్ సెన్సార్ మరియు Bionz ఇమేజ్ ప్రొసెసర్. BSI (Back side illuminated) సెన్సార్ మరియు వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్న 5MP ఫ్రంట్ కెమేరా.

దీనిలో 32జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 128 అదనపు స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఓల్డ్ మోడల్స్ వలె ఇది కూడా వాటర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ IP65/68 సర్టిఫికెషన్ తో వస్తుంది. NFC బ్లూటూత్ 4.1, LTE, DLNA, GPS, GLONASS మరియు 2930 mah బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. 45 నిమిషాల్లో క్విక్ చార్జింగ్ అవుతుంది సోనీ Z3+  మోడల్.

గ్రీన్, బ్లాక్, కాపర్ మరియు ఆక్వా కలర్స్ లో లభ్యమయ్యే ఈ మోడల్ ప్రస్తుత ధర 55,990 రూ.

Kishore Ganesh
Digit.in
Logo
Digit.in
Logo