సరికొత్త సోనీ Xperia XA1 మరియు XA1 Ultra స్పెక్స్ లీక్

Updated on 05-Mar-2017
HIGHLIGHTS

సోనీ BEZELESS డిస్ప్లేలు గల రెండు కొత్త స్మార్ట్ఫోన్లు ప్రారంభించింది.

సరికొత్త సోనీ Xperia XA1 మరియు  XA1 Ultra స్పెక్స్ లీక్ 

సోనీ BEZELESS డిస్ప్లేలు గల రెండు కొత్త స్మార్ట్ఫోన్లు ప్రారంభించింది.
ఎక్స్పీరియా XA1  5-ఇంచెస్  HD 720p డిస్ప్లే కలిగి  ఉంది,మరియు అల్ట్రా
XA1 6 అంగుళాల కంప్లీట్  HD 1080p డిస్ప్లే కలిగి  ఉంది,రెండు డివైసెస్
మీడియా టెక్ హీలియో  p20 SoCs ఫై నడుస్తూ మరియు ఆండ్రాయిడ్ 7.0 Nougat ని
కలిగివున్నాయి. RAM యొక్క పరంగా, మీరు XA1 లో  3GBమరియు   XA1అల్ట్రా లో
4GB పొందండి. మాములుగా xa 1 అల్ట్రా లో 2 స్టోరేజ్ ఆప్షన్స్ 32జీబీ  అండ్
64 జీబీ  బట్ , xa 1 లో 32 జీబీ  ఆప్షన్ మాత్రమే వుంది. రెండు ఫోన్లు
23MP ప్రైమరీ  కెమేరాస్  మరియు OIS మరియు సోనీ యొక్క హైబ్రిడ్ ఫోకస్
మరియు steadyshot టెక్నాలజీతో కలిగి ఉండుట ఒక ప్రత్యేకత.  XA1   అల్ట్రా
లో 13 mp షూటర్  మరియు XA1 లో  8MP  షూటర్ ను పొందవచ్చు. బ్యాటరీ లైఫ్
పరంగా XA1  2300mAh బ్యాటరీ కలిగి మరియు  XA1 అల్ట్రా లో  2700mAh
బ్యాటరీ పొందవచ్చు. వీటి ధర ఇంకా రివీల్ కాలేదు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :