ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ వెల్లువ …!!! Samsung ఈ అమేజింగ్ స్మార్ట్ ఫోన్ పై 1400 తగ్గింపు….!!!

ఫ్లిప్కార్ట్ లో  స్మార్ట్ ఫోన్స్ పై  డిస్కౌంట్స్  వెల్లువ …!!!  Samsung  ఈ అమేజింగ్ స్మార్ట్ ఫోన్ పై 1400 తగ్గింపు….!!!

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి …! మరి వాటిపై ఓ లుక్కేయండి…!

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lenovo Vibe K5 Note (Gold, 32 GB)  (4 GB RAM)
32 GB స్టోరేజ్  మరియు 4GBRAM  గల ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర ₹12,499 కానీ దీనిపై ఫ్లిప్కార్ట్ ఇస్తున్న 16% డిస్కౌంట్ తో ₹10,499 లో లభ్యం . 

Lenovo Vibe K5 Note (Silver, 32 GB) (4 GB RAM), ఫ్లిప్కార్ట్ లో10,499 లకు కొనండి

LYF Earth 1 (White, 32 GB)  (3 GB RAM)
ఈ స్మార్ట్ ఫోన్  3GB RAM కలిగి మరియు 32 GB స్టోరేజ్ ని కలిగి వుంది . దీని ధర ఫ్లిప్కార్ట్ లో ₹9,999 గా వుంది . 

LYF Earth 1 (White, 32 GB) (3 GB RAM), ఫ్లిప్కార్ట్ లో9,999 లకు కొనండి

Samsung Galaxy On8 (White, 16 GB)  (3 GB RAM)
16 GB స్టోరేజ్  మరియు 3GBRAM  గల ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర ₹13,49010%  డిస్కౌంట్ తరువాత కేవలం 
₹12,090 లో పొందవచ్చు. 

Samsung Galaxy On8 (White, 16 GB) (3 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 12,090 లకు కొనండి

Samsung Galaxy On7 (Black, 8 GB)  (1.5 GB RAM)
 ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర ₹8,490 కానీ దీనిపై 5%  డిస్కౌంట్ తో ₹7,990 లో లభ్యం . 

Samsung Galaxy On7 (Gold, 8 GB) (1.5 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 7,990 లకు కొనండి

 

15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo