Paytm మాల్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్, తక్కువ ధరలలో స్మార్ట్ ఫోన్ కొనే మీ కల సాకారం….

Updated on 09-May-2018
HIGHLIGHTS

ఇక్కడ మేమిచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లిస్ట్ లో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోండి

మీరు తక్కువ ధరలో ఎప్పటినుంచో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. Paytm మాల్ లో  వివిధ బ్రాండ్ల కు సంభందించి   బడ్జెట్ స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ రేట్ లో  అందుబాటులో ఉన్నాయి, అలాగే మీరు వీటిపై  క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందగలరు. Paytm Mall వద్ద డిస్కౌంట్ రేట్ వద్ద అందుబాటులో ఉన్న ఇటువంటి స్మార్ట్ఫోన్ల లిస్ట్ ను ఇస్తున్నాం.

ASUS Zenfone 3 Max ZC553 KL 32 GB (Silver)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .18999 . MOB12 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 12% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 7919 లో లభ్యం .  3జీబీ ర్యామ్ , 32జీబీ స్టోరేజ్ కలదు , సిల్వర్ కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

G5s 32 GB (Lunar Grey)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .18999 . MOB12 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 12% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 8633 రూపీస్ లో లభ్యం .  128 జీబీ స్టోరేజ్ కలదు , లూనార్ గ్రే  కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Moto E4 Plus 32 GB (Fine Gold)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .10999 . MOB12 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 12% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 7680 రూపీస్ లో లభ్యం . 3జీబీ ర్యామ్ , 32జీబీ స్టోరేజ్ కలదు , ఫైన్ గోల్డ్   కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Panasonic Eluga Ray Max (Rose Gold, 32 GB) (4 GB RAM)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .12990. MOB15 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 15% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 7649 రూపీస్ లో లభ్యం . 4జీబీ ర్యామ్ , 32జీబీ స్టోరేజ్ కలదు , రోజ్  గోల్డ్   కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Lenovo K8 32 GB (Fine Gold)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .11499 . MOB12 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 12% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 7567 రూపీస్ లో లభ్యం . 3జీబీ ర్యామ్ , 32జీబీ స్టోరేజ్ కలదు , ఫైన్ గోల్డ్   కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Micromax Canvas Spark 3 8 GB (Black)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .5999 . MOB10 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 3667 రూపీస్ లో లభ్యం . 1జీబీ ర్యామ్ , 8జీబీ స్టోరేజ్ కలదు , బ్లాక్  కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Panasonic Eluga I9 32 GB (Grey)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .11990. MOB15 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 15% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 6714 రూపీస్ లో లభ్యం .32జీబీ స్టోరేజ్ కలదు , గ్రే  కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

OPPO A37 (16GB, Black)

 Paytm మాల్ వద్ద ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ .10990. MOB10 ప్రోమోకోడ్ ని   వాడడం ద్వారా మీరు 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా 8550 రూపీస్ లో లభ్యం . 2జీబీ ర్యామ్ ,16జీబీ స్టోరేజ్ కలదు , బ్లాక్  కలర్ లో ఉంటుంది ,ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరింత తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Note: ఈ ప్రోడక్ట్స్ ధరలు సెల్లర్స్ ఇష్టపూర్వకంగా మారుతూ ఉండవచ్చు గమనించండి. 

 

 

 

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :