7 ఇంచెస్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్

7 ఇంచెస్ డిస్ప్లే   స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

దీని ప్రైస్ 11,999

మీలో చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకం దారులు  అతి  పెద్ద డిస్ప్లే కావాలనుకుంటారు, ఇప్పటివరకు  మనం 6. 44 ఇంచెస్ స్మార్ట్ ఫోన్స్  మార్కెట్ లోకి వచ్చేసాయి.  ఇప్పటికే  సేల్స్  కి అందుబాటులో కలవు కూడా కానీ నేను  మీకు ఈ రోజు చెప్పబోయే  స్మార్ట్ ఫోన్ అతి పెద్ద డిస్ప్లే ను కలిగి వుంది. ఈ స్మార్ట్  ఫోన్ పేరు SAMSUNG Galaxy J Max 8  ఇది samsung  నుంచి విడుదల  అయినది. దీని డిస్ప్లే  ఏకంగా 7 ఇంచెస్  కలిగి వుంది.  ఇది 2 కలర్స్  అంటే గోల్డ్ అండ్  బ్లూ  కలర్స్  లో అందుబాటులో కలదు.దీని ప్రైస్ 13,400 కానీ మీకు డిస్కౌంట్ లో11,999  లకు లభ్యమవుతుంది. ఇక దీని మిగతా  స్పెక్స్ పై  కన్నేస్తే'

1.5 GB RAM | 8 GB ROM
8 MP  ప్రైమరీ  కెమెరా | 2 MP  ఫ్రంట్  కెమెరా 
 ఆండ్రాయిడ్ 5.1 (Lollipop)
బ్యాటరీ : 4000 mAh Lithium – Ion
 వాయిస్  కాల్  (Single Sim, LTE, GSM)

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo