6GB RAM తో Samsung Galaxy Note 8 స్మార్ట్ ఫోన్

6GB RAM  తో Samsung Galaxy Note 8  స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

6.3ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది

 స్మార్ట్ ఫోన్ దిగ్గజమైన  Samsung యొక్క ఫ్లాగ్షిప్  స్మార్ట్  ఫోన్  Samsung Galaxy Note 8  గురించి ఇప్పటివరకు అనేక  లీక్స్  బయటకు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా  ఒక న్యూస్  వెలుగులోకి  వచ్చింది. 
ఈ సమాచారం ప్రకారం 6.3ఇంచెస్ డిస్ప్లే  కలిగి వుంది. రిపోర్ట్స్  ప్రకారం దీనిలో  డ్యూయల్  కెమెరా  సెటప్  కలదు. 

ఈ డివైస్ లో 18:5:9  యాస్పెక్ట్  రేషియో  కలదు. .దీనిలో సైడ్  బెజెల్స్  తో పాటుగా  మినిమం టాప్  మరియు బాటమ్   బెజెల్స్  డిసైన్  కలదు.  మరియు ఈ డివైస్ లో 835 ప్రోసెసర్ వుంది. 

 మరియు  6GB RAM  తో  256GB  ఇంటర్నల్  స్టోరేజ్  తో పాటుగా  12  మరియు  13  ఎంపీ  కెమెరాలు  కలవు.  మరియు  3600mAh  బ్యాటరీ  తో పాటుగా ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ 7.1.2  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  ఫై పనిచేస్తుంది.
 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo