అమెజాన్ సేల్ నుండి Samsung Galaxy M12 పైన బిగ్ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ సేల్ నుండి భారీ డీల్స్

గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ పైన రూ.1,500 భారీ డిస్కౌంట్

8nm ప్రాసెసర్ వంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చింది

అమెజాన్ సేల్ నుండి Samsung Galaxy M12 పైన బిగ్ డీల్స్

2021 మార్చ్ నెలలో సాంసంగ్ లాంచ్ చేసిన గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి భారీ డీల్స్ అందించింది. గెలాక్సీ M12 స్మార్ట్ ఫోన్ స్టైలిష్ డిజైన్, పెద్ద బ్యాటరీ మరియు లేటెస్ట్ ఆక్టా కోర్ 8nm ప్రాసెసర్ వంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ సేల్ నుండి రూ.1,500 భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని లాభదాయకమైన అఫర్ లతో లభిస్తోంది

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సాంసంగ్ గెలాక్సీ M12: అఫర్ ధర

సాంసంగ్ గెలాక్సీ M12 స్టార్టింగ్ వేరియాయంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ తో రూ.10,999 రూపాయల ధరతో మార్కెట్లోకి వచ్చింది. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుండి ఈ ఫోన్ కేవలం రూ.9,499 రూపాయల ధరతో లభిస్తోంది. అధనంగా, 300 రూపాయల అమెజాన్ కూపన్, Axis మరియు Citi బ్యాంక్ కార్డ్స్ వుపయోగించి ఈ ఫోన్ కొనేవారికి 10% కూడా లభిస్తుంది. Buy From Here                       

సాంసంగ్ గెలాక్సీ ఎం12: స్పెషిఫికేషన్స్

సాంసంగ్ గెలాక్సీ ఎం12 ఒక 6.5 అంగుళాల HD+ డిస్ప్లేతో ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది గెలాక్సీ M12 Exynos 850 చిప్ సెట్ తో వస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ టెక్నలాజితో వచ్చిన ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు మాలీ-G52 GPU తో పనిచేస్తుంది. దీనికి జతగా 4జీబీ/6జీబీ ర్యామ్ మరియు 128జీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 48ఎంపీ మైన్ కెమెరా, 5ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపీ మ్యాక్రో సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 8ఎంపీ సెల్ఫీ కెమెరాని ఫోన్ ముందు భాగంలో అందించింది. సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అందించింది. ఇందులో, పెద్ద 6000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo