iQOO Z10R 5G పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బిగ్ డీల్ రివీల్ చేసింది.!

HIGHLIGHTS

iQOO Z10R 5G పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బిగ్ డీల్ రివీల్ చేసింది

సేల్ స్టార్ట్ కావడానికి ఇంకా నాలుగు రోజులు ఉండగా ఈ కొన్ని బెస్ట్ డీల్స్ ముందుగా రివీల్ చేసింది

అమెజాన్ సేల్ మొదలు కావడానికి ముందే ఈ డీల్ ను మీరు అందుకోవచ్చు

iQOO Z10R 5G పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బిగ్ డీల్ రివీల్ చేసింది.!

iQOO Z10R 5G పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బిగ్ డీల్ రివీల్ చేసింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడానికి ఇంకా నాలుగు రోజులు ఉండగా ఈ కొన్ని బెస్ట్ డీల్స్ ను అమెజాన్ ముందుగా రివీల్ చేసింది. ఇందులో ఐకూ జెడ్ 10 ఆర్ పై అందించిన బిగ్ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అమెజాన్ సేల్ మొదలు కావడానికి ముందే ఈ డీల్ ను మీరు అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z10R 5G : ఆఫర్

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 11% డిస్కౌంట్ తో ఈరోజు అమెజాన్ నుంచి రూ. 20,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ ఫోన్ ను ICICI డెబిట్ / క్రెడిట్ కార్డ్ మరియు SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ . 18,999 ధరలో లభిస్తుంది. Buy From Here

iQOO Z10R 5G : ఫీచర్స్

iQOO Z10R 5G స్మార్ట్‌ ఫోన్ ఐకూ నుంచి వచ్చిన ఒక బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్‌ లో 6.77 ఇంచ్ 120Hz క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ వుంది. ఇది మంచి బ్రైట్‌నెస్ మరియు కలర్ క్వాలిటీ తో ఉంటుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 (4nm) ప్రాసెసర్ మరియు 8GB RAM మరియు 128GB స్టోరేజ్ మంచి మల్టీటాస్కింగ్ మరియు మంచి గేమింగ్ కోసం బాగుటుంది.

iQOO Z10R 5G Amazon deal

కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP (Sony IMX882) OIS డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు బ్యాక్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో ఫోటోలు మరియు వీడియోలు క్లియర్‌గా వస్తాయి. అలాగే, ఈ ఫోన్ 5700 mAh బిగ్ బ్యాటరీ జతగా 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: ఆఫ్ సీజన్ డీల్: కేవలం రూ. 27,999 డిస్కౌంట్ ధరకే Samsung Split AC అందుకోండి.!

ఇక డిజైన్ పరంగా ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు IP68 + IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి వుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. ఈ ఐకూ ఫోన్ Android 15 ఆధారంగా పనిచేసే Funtouch OS 15 తో వుంది. ఈ ఫోన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo