14,790 రూ స్టార్టింగ్ ప్రైస్ తో సామ్సంగ్ J7 అండ్ J5 Prime ఫోన్స్ లాంచ్
సామ్సంగ్ గేలక్సీ J7 Prime అండ్ J5 Prime అనే రెండు కొత్త మోడల్స్ ను లాంచ్ చేసింది ఇండియాలో. ఇవి గేలక్సీ J7 అండ్ J5 2016 మోడల్స్ కు అప్ గ్రేడ్ ఫోన్స్.
SurveyJ7 Prime స్పెక్స్ -డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 5.5 in ఫుల్ HD గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, 1.6GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 3GB రామ్, 13MP రేర్ f/1.9 aperture లెన్స్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3300 mah బ్యాటరీ,
16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0.1 OS. J7 Prime ఫోన్ ప్రైస్ 18,790 రూ.
J5 Prime స్పెక్స్ – 5 in డిస్ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB రామ్, 2400 mah బ్యాటరీ, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4G, dual sim, 13MP అండ్ 5MP కేమేరాస్. దీని ప్రైస్ 14,790 రూ. చూడటానికి same J5 2016 ఫోనులా ఉంటుంది.
రెండు మోడల్స్ సెప్టెంబర్ చివరిని సేల్స్ కానున్నాయి. ఈ క్రింద వీడియో లో మీరు instagram యాప్ కొత్త UI అప్ డేట్ గురించి గతంలో తెలుగు లో ఒక వీడియో చేశాను. చూడగలరు.
Writer, gamer, and hater of public transport. View Full Profile
