Samsung Galaxy C7 Pro పై డిస్కౌంట్

Samsung Galaxy C7 Pro పై  డిస్కౌంట్
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ దీనిపై డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung Galaxy C7 Pro స్మార్ట్  ఫోన్ కొంతకాలం  ముందే  ఇండియా  లో లాంచ్  అయ్యింది.  దీని  అసలు ధర  Rs. 27,990  కానీ దీనిపై  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  దీనిపై  డిస్కౌంట్ అందిస్తోంది. 

 అమెజాన్ లో  Samsung Galaxy C7 Pro  ని  Rs. 25,990  లో కొనవచ్చు . దీనిపై  Rs. 2,000  ల  డిస్కౌంట్  అందిస్తోంది. Samsung Galaxy C7 Pro  స్మార్ట్ ఫోన్ గోల్డ్ మరియు నేవీ  బ్లూ  కలర్స్  లో లభ్యమవుతుంది. 

 ఇక దీని స్పెక్స్  చూసినట్లయితే 5.7- ఇంచెస్ ఫుల్  HD  సూపర్  AMOLED 2.D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే ,  కార్నింగ్  గొరిల్లా  గ్లాస్  4  ప్రొటెక్షన్  కలిగి వుంది.2.2GHz ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్  625  ప్రోసెసర్  మరియు  4GB RAM  తో వుంది. డ్యూయల్  స్లిమ్  స్లాట్ .  ఆండ్రాయిడ్  6.0.1  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది. 

Samsung Galaxy C7 Pro లో  16  ఎంపీ రేర్  మరియు ఫ్రంట్  కెమెరా  ఇవ్వబడింది.రెండిటిలో  f/1.9 అపార్చర్  కలదు. , రేర్  కెమెరా లో  PDAF  మరియు ఒకడ్యూయల్ -LED  ఫ్లాష్ ఇవ్వబడింది. దీని కెమెరా  ఫుల్  HD  వీడియో  30  ఫ్రేమ్స్  ఫై   ప్రతీ  సెకండ్ ఫై రికార్డు చేస్తుంది.  64GB ఇంటర్నల్ స్టోరేజ్ దీనిని 256GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు. 
 కనెక్టివిటీ కోసం  4G LTE, USB టైప్ -C, బ్లూటూత్  v4.2, GPS/ A-GPS, NFC  మరియు  3.5mm  ఆడియో  జాక్  వంటివి ఇవ్వబడ్డాయి. 3300mAh బ్యాటరీ  మరియు  172  గ్రామ్స్  మరియు థిక్  నెస్  7mm .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo