రిలయన్స్ jio కొన్ని నెలలోనే అందరికీ కమర్షియల్ గా అందుబాటులోకి రానుంది అని తెలిపారు. ప్రస్తుతం అఫీషియల్ గా కంపెని రిలయన్స్ LYF ఫోనులపైనే Jio ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
Surveyఅయితే ఇది పర్టికులర్ గా ఎప్పుడు అనేది డేట్ స్పష్టం చేయలేదు ముకేష్ అంబానీ. ఆల్రెడీ 1.5 మిలియన్ల మంది దీనిని టెస్ట్ చేయటం జరిగింది అని తెలిపారు.
అందరూ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ ఇవటం Jio కు మరింత encouraging గా ఉంది. ప్రస్తుతం నెట్ వర్క్ 29 రాష్ట్రాలలో టోటల్ 18,000 అర్బన్ మరియు 1,50,000 విలేజెస్ లో ఉంది. అని వెల్లడించారు ముకేష్.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile