HIGHLIGHTS
ఈ రోజు చైనా లో లాంచ్
Xiaomi Redmi Note 4X యొక్క ఒక కొత్త రెడ్ వేరియంట్ ఈ రోజు చైనా లో లాంచ్ చేయబడుతుంది. ఇంతకుముందర ఫిబ్రవరి లోనే ఈ స్మార్ట్ ఫోన్ చైనా లో లాంచ్ చేయబడింది. ఇప్పటివరకు Xiaomi Redmi Note 4X షాంపైన్ గోల్డ్ మరియు , మెట్ బ్లాక్ మరియు ప్లాటినం సిల్వర్ ఎం చెర్రీ కలర్స్ ల్లో అందుబాటులో కలదు.
Xiaomi Redmi Note 4X ఎక్క స్పెక్స్ గమనిస్తే
5.5- ఇంచెస్ డిస్ప్లే ,రెసొల్యూషన్ 1080×1920 పిక్సల్స్ , క్వాలకామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రోసెసర్ .
Surveyమరియు కెమెరా చూస్తే 13 ఎంపీ రేర్ కెమెరా మరియు 4100mAh బ్యాటరీ ఇవ్వబడింది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile