బడ్జెట్ ధరలో కొత్తగా విడుదలైన 5 బెస్ట్ నోచ్ మరియు కెమేరా కలిగిన ఫోన్లు 2018

HIGHLIGHTS

ఇటీవలే విడుదలైన ఈ ఫోన్లు వాటి డిస్ప్లే మరియు కెమెరాలను చూడండి.

బడ్జెట్ ధరలో కొత్తగా విడుదలైన 5 బెస్ట్ నోచ్ మరియు కెమేరా కలిగిన ఫోన్లు 2018

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ట్రెండ్, చూస్తుంటే కెమేరాను ఎక్కువగా కెమెరాల పైన దృష్టిపెడుతున్నట్లు కనిపిస్తోంది మరియు వినియోగదారులు కూడా వీటినే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరాలతో పాటుగా పేరు కూడా నోచ్మనం ఎక్కువగా వింటున్నాము.  కాబట్టి, ఈ మధ్య కాలంలో సరికొత్తగా విడుదలైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో, 5 బెస్ట్  నోచ్ మరియు కెమేరా కలిగిన ఫోన్లను చూద్దాం.                 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo-Y95.jpg 

వివో Y 95

కొత్తగా విడుదలైన ఈ ఫోన్,  వెనుక  13 + 2 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు  ఇది ముందు 20MP  సెన్సార్ కలిగి ఉంది.అలాగే  ఒక 6.22 అంగుళాల హేలో ఫుల్ వ్యూ నోచ్ డిస్ప్లేతో వస్తుంది మరియు క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసరుతో వస్తుంది .      

Realme U1.jpg

రియల్మీ U 1

ఈ ఫోన్, వెనుక  13 + 2 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ముందు ఇది 25MP  సెన్సార్ కలిగి ఉంది.అలాగే  ఒక 6.26 అంగుళాల డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది మరియు మొట్టమొదటిసారిగా మీడియాటెక్ హీలియో P 70 ప్రాసెసరును తీసుకువస్తుంది.      

Redmi Note 6 Pro Cover.jpg

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో

ఈ ఫోన్, వెనుక  12 + 5 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ముందు ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది.అలాగే  ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లేతో వస్తుంది.  

Honor 8X cover photo.jpg

హానర్ 8X

ఈ స్మార్ట్ ఫోన్  మధ్య స్థాయి ధరలో ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 14,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Realme 2 Pro_cover image.jpg

రియల్మీ 2 ప్రో

ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల 'డ్యూ డ్రాప్ నోచ్' డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 13,990 ధరతో అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo