Realme GT 7 పై రియల్‌మీ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Realme GT 7 స్మార్ట్ ఫోన్ పై రియల్‌మీ ఇండియా ఈరోజు బిగ్ డీల్స్ అందించింది

ఈ ఫోన్ భారీ ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈరోజు కంపెనీ అధికారిక సైట్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది

Realme GT 7 పై రియల్‌మీ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

Realme GT 7 స్మార్ట్ ఫోన్ పై రియల్‌మీ ఇండియా ఈరోజు బిగ్ డీల్స్ అందించింది. ఈ ఫోన్ భారీ ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కంపెనీ అధికారిక సైట్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు రియల్‌మీ అందించిన బిగ్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. 2025 క్రిస్మస్ పండుగ కంటే ఒకరోజు ముందు అందించిన ఈ డీల్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme GT 7 : ఆఫర్

రియల్‌మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 36,999 స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో లాంచ్ అయింది. ఈరోజు రియల్‌మీ సైట్ నుంచి కూడా ఇదే ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఇక ఈ ఫోన్ పై అందించిన అదనపు డీల్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల వరకు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ మీకు కేవలం రూ. 33,999 రూపాయల ప్రారంభ ధరలో మీకు ఈరోజు లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ ఫోన్ మూడు వేరియంట్స్ పై కూడా లభిస్తుంది. ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా లభిస్తుంది.

Also Read: ఈ Vi Plan తో రీఛార్జ్ చేస్తే రూ. 25,000 రూపాయల మొబైల్ ఇన్సూరెన్స్ ఉచితం.!

Realme GT 7 : ఫీచర్స్

రియల్‌మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ లో శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ మీడియాటెక్ Dimensity 9400e ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్‌తో పాటు హెవీ మల్టీటాస్కింగ్‌ కోసం కూడా బాగా సరిపోతుంది. ఈ ఫోన్‌ లో బిగ్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటుంది మరియు ఇది స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ లో 50MP హై రిజల్యూషన్ ట్రిపుల్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా సెటప్ తో వస్తుంది మరియు గొప్ప 4K వీడియో రికార్డింగ్‌ కు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ లో 7000 పెద్ద బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. ఈ ఫోన్ చాలా తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ అయ్యేలా ఇది డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది మరియు ఆర్మర్ షెల్ గ్లాస్ సపోర్ట్ తో చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ ఫోన్ 2.45 ,మిలియన్ AntuTu స్కోర్, గ్రాఫిన్ కవర్, 6000 నిట్స్ సూపర్ బ్రైట్నెస్ స్క్రీన్, భారీ బ్యాటరీ AI ఫీచర్స్ మరియు 120FPS BGMI గేమింగ్ కోసం సపోర్ట్ చేస్తుంది.

ఇది ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫోన్ గా మంచి రివ్యూలు మరియు మంచి రేటింగ్ కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo