రియల్మి డేస్ సేల్ నుండి లేటెస్ట్ Realme 5G ఫోన్ పైన భారీ ఆఫర్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Apr 2021
HIGHLIGHTS
  • రియల్మి డేస్ సేల్

  • Realme 5G ఫోన్ పైన భారీ అఫర్

  • 2,000 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది.

రియల్మి డేస్ సేల్ నుండి లేటెస్ట్ Realme 5G ఫోన్ పైన భారీ ఆఫర్
రియల్మి డేస్ సేల్ నుండి లేటెస్ట్ Realme 5G ఫోన్ పైన భారీ ఆఫర్

Realme తన అధికారిక వెబ్సైట్ నుండి రియల్మి డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ నుండి చాలా రియల్మి స్మార్ట్ ఫోన్ల పైన ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ సేల్ నుండి లేటెస్ట్ రియల్మి Realme 5G ఫోన్ పైన భారీ అఫర్ ను ప్రకటించింది. ఇటీవలే విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు ఈ రియల్మి డేస్ సేల్ నుండి 1,000 రుపాయల తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాదు, దీనితో పాటుగా Realme 7 Pro కూడా  2,000 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది.

ఇక ఈ రియల్మి డేస్ సేల్ Realme 5G ఫోన్ అఫర్ విషయానికి వస్తే, Realme లేటెస్ట్ గా విడుదల చేసిన Realme Narzo 30 Pro ఈ రియల్మీ సేల్ నుండి 1,000 డిస్కౌంట్ తో లభిస్తోంది. అయితే, ప్రీ పేమెంట్ తో ఈ అఫర్ వర్తిస్తుంది. Flipkart నుండి కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. Realme 7 Pro స్మార్ట్ ఫోన్ ను ప్రీ పేమెంట్ తో 2,000 డిస్కౌంట్ తో కొనవచ్చు. ఈ రియల్మి డేస్ సేల్ ఏప్రిల్ 16 నుండి 20 వరకూ వుంటుంది.          

Realme 30 Pro 5G: స్పెషిఫికేషన్స్  

ఇక రియల్మీ నార్జో 30 ప్రో స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 6.5 ఇంచ్ ఫుల్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ప్రాసెసర్ మీడియా టెక్ హీలియో 800U SoC తో పనిచేస్తుంది. ఇది 2.4 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G57 GPU తో వుంటుంది. ఈ ప్రోసిజర్ కి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. ఆడియో పరంగా కూడా, Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ తో ఉంటుంది.  

ఇక కెమెరా విభాగానికి వస్తే, రియల్మీ నార్జో 30 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరా 110 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 4CM మ్యాక్రో సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. .

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ రియల్మీ నార్జో 30 ప్రో, పెద్ద 5,000 mAh బ్యాటరీని 30W డార్ట్ ఛార్జ్ సపోర్టుతో కలిగి వుంటుంది.

logo
Raja Pullagura

email

Web Title: realme narzo 30 pro and realme 7 pro available with prepayment offer from realme days sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status