RealMe నుండి Real Public sale : లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Jan 17 2020
RealMe నుండి Real Public sale  : లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లు

Get Redmi 8 4GB+64 GB @ RS.7,999

With 12MP+2MP AI Dual camera, 5000mAh battery, fast charging, Fingerprint sensor + AI Face unlock

Click here to know more

HIGHLIGHTS

ఈ సెల్ 2020 జనవరి 19 న ప్రారంభమై 22 జనవరి 2020 వరకు జరగనుంది.

రియల్మీ తన వినియోగదారుల కోసం Flipkart మరియు realme.com నుండి రియల్‌ పబ్లిక్ సేల్‌ ను ప్రకటించింది. ఈ సెల్ 2020 జనవరి 19 న ప్రారంభమై 22 జనవరి 2020 వరకు జరగనుంది. రియల్మి తన రియల్మి 3, రియల్మి 5 ప్రో, రియల్మి XT, రియల్మి ఎక్స్‌ ఫోన్లల పైన డిస్కౌంట్లను అందిస్తోంది, అలాగే రియల్మి బడ్స్‌ 2, రియల్మి బడ్స్‌ వైర్‌ లెస్‌ పైన కూడా ప్రత్యేక డీల్స్ అందిస్తోంది.

రియల్‌ పబ్లిక్ సేల్ సమయంలో, రియల్మి 2 ప్రో యొక్క 4 + 64 జిబి, 6 + 64 జిబి మరియు 8 + 128 జిబి వేరియంట్లు వరుసగా రూ .7,999, రూ .9,999 మరియు రూ .11,999 లకు లభిస్తాయి.

రియల్మి 3 యొక్క 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .7,999. ఇది కాకుండా, 3 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ కు రూ .1500 డిస్కౌంట్ లభిస్తుండగా, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .1000 డిస్కౌంట్ తర్వాత రూ .6,999 కు లభిస్తుంది.

రియల్మి 3 i యొక్క 3 + 32 జిబి మరియు 4 + 64 జిబి వేరియంట్లు వరుసగా రూ .6,999, రూ .7,999 లకు లభించబోతున్నాయి. ఇవి కాకుండా రియల్మి X కి చెందిన 4 + 128 జిబి వేరియంట్‌ రూ .16,999 కు బదులుగా రూ .14,999 కు లభిస్తుండగా, రియల్మి XT యొక్క 4 + 64 జిబి వేరియంట్‌ రూ .15,999 కు బదులుగా రూ .14,999 కు లభిస్తుంది.

రియల్మి సి 2 యొక్క 3 + 32 జిబి వేరియంట్ రూ .500 తగ్గింపుతో రూ .7,499 కు లభిస్తుంది. ఇది కాకుండా రియల్‌మే 5 ప్రో యొక్క 4 + 64 జీబీ వేరియంట్‌ ను రూ .11,999 ధరకు , 6 + 64 జీబీ వేరియంట్ రూ .12,999, 8 + 128 జీబీ మోడల్‌ ను రూ .14,999 ధరకు విక్రయించనున్నారు.

రియల్మి స్మార్ట్‌ ఫోన్లతో పాటు, రియల్మి బడ్స్ 2 మరియు రియల్మి బడ్స్ వైర్‌ లెస్ మొదలైన సరికొత్త ఉపకరణాల పైన కూడా  గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లను జనవరి 18 నుండి జనవరి 22 వరకు జరగనున్న సెల్‌ లో పొందవచ్చు.

రియల్మి బడ్స్ 2 రూ .599 కు బదులుగా రూ .499 కు, రియల్మి బడ్స్ వైర్‌ లెస్ యొక్క అన్ని కలర్ వేరియంట్లు 1,799 రూపాయలకు బదులుగా రూ .1,599 కు అమ్ముడవుతాయి.

ఈ డీల్స్ రియల్మి వెబ్‌ సైట్‌ లో జనవరి 20 మరియు 23 మధ్య అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ కోసం, రియల్‌ పబ్లిక్ బెస్ట్ డీల్స్, రియల్‌ పబ్లిక్ లక్కీ బాగ్, రియల్‌ పబ్లిక్ విష్ మరియు స్పెషల్ ఆఫర్లు వంటి అనేక డీల్స్ కంపెనీ అందిస్తోంది .

రియల్‌ పబ్లిక్ లక్కీ బాగ్ కింద లక్కీ విన్నర్లకు ఐదు రియల్మి యు 1 మరియు 100 రియల్మి బడ్స్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ పొందడానికి, వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి.

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.