Realme 5g Sale offers: కొత్త ఫోన్ల పైన భారీ ఆఫర్లు అందించిన రియల్‌మీ | Tech News

HIGHLIGHTS

Realme 5g Sale ను భారీ offers తో అనౌన్స్ చేసింది

5G Smartphone ల పైన గొప్ప ఆఫర్లను కూడా రియల్‌మీ జత చేసింది

కొత్త ఫోన్లను సైతం తక్కువ ధరకే అందుకునే అవకాశం రియల్‌మీ అందించింది

ఇండియాలో అతి వేగంగా 5G Smartphone లను లాంచ్ చేస్తున్న రియల్‌మీ ఇప్పుడు realme 5g Sale ను భారీ offers తో అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి కొత్త ఫోన్లతో పాటుగా అన్ని 5G స్మార్ట్ ఫోన్ ల పైన గొప్ప ఆఫర్లను కూడా రియల్‌మీ జత చేసింది. ప్రస్తుతం ప్రజలు 5G Phone లను కొనడానికే ఎక్కువ మక్కువ చూపడం, వారి బడ్జెట్ ను బట్టి తగిన ఫోన్ లను ఎంచుకోవడం ఇష్టపడుతున్నారు. అందుకే, రియల్‌మీ 5G ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించి, కొత్త ఫోన్లను సైతం తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది. 

Realme 5g Sale offers

ఈ realme 5g Sale నుండి రియల్‌మీ కొత్తగా లాంచ్ చేసిన నాలుగు 5G Phones పైన సూపర్ డీల్స్ అందించింది. అందులో Realme 11 pro 5G, Realme 11 pro+ 5G, Realme narzo 60 5G మరియు Realme narzo 60 pro 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

Realme 11 pro 5G offers

ఇక ఆఫర్ల విషయానికి వస్తే, Realme 11 pro 5G స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 కూపన్ డిస్కౌంట్, రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు No Cost EMI ఆఫర్ లను అందించింది. ఈ ఫోన్ పైన Flipkart కూడా ఆఫర్లను అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, No Cost EMI అఫర్ మరియు ఎక్స్ చేంజ్ పైన అదనపు డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది.           

Realme 11 pro+ 5G offers

Realme 11 pro+ 5G స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 1,000 కూపన్  మరియు రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ అందించింది. ఈ ఫోన్ తో Flipkart కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే  రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పైన కూడా No Cost EMI అఫర్ మరియు ఎక్స్ చేంజ్ పైన అదనపు డిస్కౌంట్ అఫర్ అందించింది. 

Realme narzo 60 5G and 60 Pro offers

రియల్‌మీ నార్జో సిరీస్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అయిన ఈ రెండు ఫోన్ల పైన కూడా రియల్‌మీ బెస్ట్ డీల్ అఫర్ చేస్తోంది. narzo 60 5G పైన రూ. 100 రూపాయల కూపన్ అఫర్ ను అందించగా, narzo 60 Pro 5G పైన రూ. 2,000 రూపాయల తగ్గింపును అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :