Prime Day 2026 top 3 smartphone deals list out by amazon
Prime Day 2026 సేల్ కోసం అమెజాన్ టీజింగ్ స్పీడ్ ను పెంచింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న టాప్ 3 స్మార్ట్ ఫోన్ డీల్స్ ను ఈరోజు అమెజాన్ రివీల్ చేసింది. ఈ సేల్ నుంచి అందించిన ఈ మూడు స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమిటి మరియు ఈ మూడు స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందించిన ఆ ఆఫర్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
అమెజాన్ ప్రైమ్ డే జూలై 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే, అమెజాన్ ఈ అప్ కమింగ్ సేల్ డీల్స్ ను మాత్రం ముందు నుంచే రివీల్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ టాప్ 3 స్మార్ట్ ఫోన్ డీల్స్ ను ఈరోజు అమెజాన్ రివీల్ చేసింది ఈ మూడు డీల్స్ మరియు వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకారం, శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 ఫోన్ ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన ధరతో పోలిస్తే దాదాపు 40 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 84,999 ధరలో అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఈ ఫోన్ ఈ ప్రైస్ లో లభిస్తుందని అమెజాన్ ఇప్పటికే టీజర్ పేజీలో లిస్ట్ చేసింది. ఇది భారీ 200MP మరియు 8K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన ప్రీమియం ఫోన్ మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది.
వన్ ప్లస్ ప్లస్ రీసెంట్ గా విడుదల చేసిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే, ఈ ఫోన్ ,అమెజాన్ సేల్ నుంచి చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రైమ్ డే సేల్ నుంచి రూ. 55,999 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుందని అమెజాన్ టీజర్ లో వెల్లడించింది. ఈ ఫోన్ ఈ ప్రైస్ లో చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి అతి చవక ధరలో లభిస్తుంది.!
ఇది కూడా ఇండియాలో విడుదలైన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఇది గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ తో రూ. 45,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ భారీ బ్యాటరీ తో చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందించే ప్రాసెసర్ మరియు బెస్ట్ కెమెరా తో వస్తుంది.