HIGHLIGHTS
బ్యాటరీ 4000mAh
Panasonic తన Eluga మరియు P సిరీస్ కిందకొత్త స్మార్ట్ ఫోన్స్ Eluga Ray మరియు P85 లను లాంచ్ చేసింది. ఈ రెండు సార్ట్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో కలవు. Eluga Ray చూసినట్లయితే స్పేస్ గ్రే , రోజ్ గోల్డ్ కలర్స్ లో లభ్యం
Surveyఇక P85లో చూసినట్లయితే 5.0 ఇంచెస్ HD IPS డిస్ప్లే ఈ డివైస్ లో మీడియా టెక్ క్వాడ్ కోర్ చిప్సెట్ కలదు.
మరియు ఈ డివైస్ లో 3GB RAM ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని 64GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. దీనిలో 13 ఎంపీ రేర్ కెమెరా మరియు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలదు
దీని బ్యాటరీ చూసినట్లయితే కనుక 4000mAh బ్యాటరీ కలదు దీని ధర Rs 4,999.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile