అమేజాన్ నుండి OPPO Fantastic Days సేల్ : OPPO ఫోన్ల పెయిన్ బరి డీల్స్ అందుకోండి

అమేజాన్ నుండి OPPO Fantastic Days సేల్ : OPPO ఫోన్ల పెయిన్ బరి డీల్స్ అందుకోండి
HIGHLIGHTS

ఈ సేల్ నుండి అనేకమైన స్మార్ట్‌ ఫోన్ల ధర తగ్గించబడింది మరియు మంచి EMI ఎంపికలు కూడా అందిస్తోంది.

OPPO అమెజాన్ ఇండియాలో తన స్మార్ట్ ఫోన్ల పైన OPPO Fantastic Days సేల్ ప్రకటించింది మరియు ఈ సేల్ నవంబర్ 13 నుండి నవంబర్ 15 వరకు కొనసాగనుంది. అంటే, మీరు ఈ మూడురోజుల్లో ఒప్పో స్మార్ట్‌ ఫోన్లను చాలా చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి అనేకమైన స్మార్ట్‌ ఫోన్ల ధర తగ్గించబడింది మరియు మంచి EMI ఎంపికలు కూడా అందిస్తోంది.

ఇక ఆఫర్ల విషయానికి వస్తే, HDFC డెబిట్ కార్డ్ వినియోగదారులు మరియు ICICI  బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్లను ఈ కార్డులతో    కొనుగోలు చేస్తే 10% వరకు క్యాష్‌ బ్యాక్ (రూ .500 వరకు) మరియు 5% వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా, ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ ప్రవేశపెట్టిన EMI పై 10% వరకు తక్షణ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. HSBC క్యాష్‌ బ్యాక్ కార్డు కూడా 5% వరకు తక్షణ తగ్గింపును పొందుతోంది. అందుకోసమే, ఈ సేల్ యొక్క టాప్ 5 డీల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం …

OPPO Reno 2 F

MRP  : రూ .28,990

డీల్ ధర: రూ .23,990

OPPO రెనో 2 ఎఫ్ స్మార్ట్‌ ఫోన్ ఈ రోజు 23,990 రూపాయలకు లభిస్తుంది మరియు ఈ స్మార్టు ఫోన్ను No Cost EMI లేదా అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా  కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్  తో ఉంటుంది.

OPPO A9 2020

MRP : రూ .18,990

డీల్ ధర: రూ .15,990

ఇప్పుడు OPPO A9 2020 విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ MRP రూ .18,990 తో జాబితా చేయబడింది, కానీ నేడు ఈ ఫోన్ కేవలం 15,990 రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కొనుగోలుపై 3000 రూపాయల వరకు తగ్గింపుతో వస్తుంది. ఈ ఫోనులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా వైడ్ క్వాడ్ కెమెరా ఉన్నాయి.

OPPO A5 2020

MRP : రూ .14,990

డీల్ ధర: రూ .11,990

OPPO యొక్క తాజా స్మార్ట్‌ ఫోన్ OPPO A5 2020 ఈ రోజు అమెజాన్‌ సెల్ నుండి 11,990 రూపాయలకు అమ్ముడవుతోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పరికరాన్ని కొనుగోలు చేస్తే, మీరు అదనంగా 2000 రూపాయల తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఫోన్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది.

OPPO Reno 10x జూమ్

MRP : రూ .55,990

డీల్ ధర: రూ .39,990

ఈ  OPPO యొక్క 10x జూమ్ OPPO రెనో 10x జూమ్ స్మార్ట్‌ ఫోన్,  ఈ రోజు రూ .39,990 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను నెలకు 4,443 రూపాయల EMI వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌ సెట్ ఆధారంగా రూపొందించబడింది మరియు ట్రిపుల్ రియర్ కెమెరాతో కూడి ఉంది.

OPPO F11

MRP : రూ .23,990

డీల్ ధర: రూ .16,990

OPPO F11 ఇప్పుడు 16,990 రూపాయలకు అమ్ముడవుతోంది మరియు ఈ పరికరానికి 6GB RAM మరియు 128GB నిల్వ లభిస్తుంది. ఈ రోజు మీరు ఈ ఫోన్‌ ను నెలకు 2,831 రూపాయల EMI వద్ద కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo