Oneplus 2 invites లేకుండా ఓపెన్ సేల్ లో సేల్ అవుతుంది.

Updated on 09-Oct-2015

Oneplus కంపెని లేటెస్ట్ గా oneplus 2 ను ఓపెన్ సేల్ సేల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఇది ఒక్క గంట మాత్రమే. అక్టోబర్ 12 న మధ్యాహ్నం 12 గంటల నుండి 1PM వరకూ.

అమెజాన్ లో ఈ ఒక్క గంట oneplus 2 స్మార్ట్ ఫోన్ invite అండ్ రిజిస్త్రేషన్స్ అవసరం లేకుండా ఓపెన్ గా సేల్ అవుతుంది. సో oneplus 2 కోసం ఎప్పటి నుండో నిరీక్షిస్తున్న వారికి ఇది మంచి అవకాశం.

oneplus అక్టోబర్ 12 న బెంగుళూరు లో కొత్తగా మరో ఈవెంట్ ను చేస్తుంది. ఈ ఈవెంట్ లో oneplus X అనే స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. oneplus 2 ప్రైస్ – 24,999 రూ (64gb) 

oneplus x లో 5 in IPS 2.5D గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ హీలియో X10 ప్రొసెసర్,  2GB ర్యామ్, 3100 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0 ఉంటాయని రూమర్స్. దీని ప్రైస్ కూడా 16,201 రూ అని న్యూస్

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :