Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!

HIGHLIGHTS

Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది

సోనీ 2026 లో విడుదల చేసిన లేటెస్ట్ 5.1(3.1.2 ch) సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈ బిగ్ డీల్ ని అందించిం

ఈ ప్రైస్ లో ఇది నిజంగా గొప్ప సౌండ్ బార్ డీల్ అవుతుంది

Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. సోనీ 2026 లో విడుదల చేసిన లేటెస్ట్ 5.1(3.1.2 ch) సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈ బిగ్ డీల్ ని అందించింది. ఈ సౌండ్ బార్ గత మూడు నెలల క్రితం ఇండియాలో రిలీజ్ అయ్యింది మరియు ఈ సౌండ్ బార్ అమెజాన్ అందించిన ఆఫర్స్ తో చాలా రీజనబుల్ ధరలో ఈరోజు లభిస్తుంది. పండుగ సేల్ కంటే ముందే అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూద్దామా.

Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

సోనీ లేటెస్ట్ 5.1(3.1.2 ch) సౌండ్ బార్ Bravia Theatre Bar 6 HT-BD60 పై అమెజాన్ ఈరోజు బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 39,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అమెజాన్ ఈరోజు ఈ సౌండ్ బార్ ను రూ. 4,010 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 35,989 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది.

ఈ సౌండ్ బార్ పై మరో రెండు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ను HSBC Taj క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 30,989 రూపాయల ధరలో మీకు ఈరోజు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది నిజంగా గొప్ప సౌండ్ బార్ డీల్ అవుతుంది. Buy From Here

Also Read: Samsung Galaxy S26 FE 5G పై ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉన్న భారీ ఆఫర్స్ మిస్ చేసుకోండి.!

Sony 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 5.1(3.1.2) ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది పూర్తిగా వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ముందు మూడు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన ప్రీమియం బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది చాలా ఈజీ సెటప్ తో వస్తుంది మరియు ఎక్కడైనా సెట్ చేసుకునే ఏర్పాటు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 350W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఇది డాల్బీ అట్మోస్ మరియు అండ్ DTS:X సౌండ్ టెక్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇది వాయిస్ జూమ్ 2 మరియు వాయిస్ జూమ్ 3 వర్టికల్ సరౌండ్ సౌండ్ ఇంజన్ మరియు S-Force Pro ఫ్రంట్ సరౌండ్ వంటి ఇతర ఫీచర్స్ కూడా కలిగి ఉండటంతో మరింత లీనమయ్యే గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI eArc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు బ్రావియా టీవీ కనెక్ట్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :