అప్ కమింగ్ oneplus 3 స్మార్ట్ ఫోన్ ఇమేజెస్ leak
By
Shrey Pacheco |
Updated on 16-May-2016
అప్ కమింగ్ ఫోన్, Oneplus 3 ఇమేజెస్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. Weibo user @KJuma ఈ ఇమేజెస్ ను పోస్ట్ చేయటం జరిగింది.
Survey✅ Thank you for completing the survey!
చాల angles లో ఇమేజెస్ ఉండటం వలన ఇది నిజంగానే oneplus 3 అనిపిస్తుంది. అలాగే వీటిని చూస్తె కంపెని వెనుక ఉండే sandstone panel కు బదులు మెటల్ panel ను ఇస్తుంది అని స్పష్టం అవుతుంది.
USB టైప్ c పోర్ట్, alert ఫిజికల్ slide బటన్ కూడా మారలేదు. ఫోన్ యొక్క స్పెక్స్ కూడా అంతకముందు లీక్ అయ్యాయి. దీనిలో 5.5 in ఫుల్ HD డిస్ప్లే..
స్నాప్ డ్రాగన్ 820 SoC, 4GB అండ్ 6GB ర్యామ్స్, 64GB అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్స్, 16MP అండ్ 8MP కేమేరాస్, 3500mah బ్యాటరీ ఉండనున్నాయి అని రిపోర్ట్స్.



