రిలీజ్ కు ముందే ప్రైస్ అండ్ ఆఫర్స్ అండ్ స్పెక్స్ తో oneplus 3 డిటేల్స్ లీక్

రిలీజ్ కు ముందే ప్రైస్ అండ్ ఆఫర్స్ అండ్ స్పెక్స్ తో oneplus 3 డిటేల్స్ లీక్

Oneplus 3 స్నార్ట్ ఫోన్ ఈ రోజు రాత్రి 10PM కు ఇండియాలో లాంచ్ కానుంది. అయితే లాంచ్ కు కొద్ది గంటల ముందే English daily పేపర్ లో యాడ్ పబ్లిష్ అయ్యింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు మీరు చూడబోయే డిటేల్స్ అన్నీ ఆ యాడ్ ద్వారా తెలిసినవే, కాని అఫీషియల్ గా అనౌన్స్ అయినవి కావు. oneplus 3 ప్రైస్ – 27,999 రూ ఉంటుంది.

స్పెక్స్ వైజ్ గా దీనిలో SD 820 SoC, FP స్కానర్, 6GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్. ఫోన్ తో కంపెని కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తుంది..

12 నెలల పాటు డబల్ ఇంటర్నెట్ ఆన్ idea సిమ్స్. 12 నెలల Kindle యాప్ పై ఆఫర్, oneplus care ఆఫర్ క్రింద 12 నెలలు accidental damage ప్రొటెక్షన్. ఇంకా 12 నెలలు Saavn Pro ఫ్రీ సబ్స్క్రిప్షన్.

Oneplus లాంచ్ ఈవెంట్ ను ఈ లింక్ లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్ లో live స్ట్రీమింగ్ చూసేందుకు సదుపాయం ఇచ్చింది. oneplus loop Vr లో మొదటి రెండు గంటలు సేల్స్ స్టార్ట్ అవగా.. తరువాత oneplus వెబ్ సైట్ మరియు అమెజాన్ లో కూడా జూన్ 15 అర్థ రాత్రి 00:30 నుండి సేల్స్ మొదలవుతాయి.

Writer, gamer, and hater of public transport. View Full Profile