అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ స్మార్ట్ ఫోన్ల పైన ధమాకా ఆఫర్లు పొందండి

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ స్మార్ట్ ఫోన్ల పైన ధమాకా ఆఫర్లు పొందండి
HIGHLIGHTS

ఈ పండుగ సేల్లో, స్మార్ట్ ఫోన్ల పైన బరి డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లు మరియు ఇంకా చాలా ఆఫర్లను అందుకోండి.

ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో బంపర్ ఆఫర్లను తీసుకొచ్చింది అమేజాన్. ఈ సేల్,  సరికొత్త స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లతో వాటి ధరలను మరింతగా తగ్గించేసింది.  వాటిలో ఉత్తమమైన వాటిని, ఒక జాబితాగా ఇక్కడ అందించాము. మీకు నచ్చిన ఒక ఎంపిక ఈ జాబితాలో ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.            

Samsung Galaxy On7 Prime (Black, 4GB RAM, 64GB Storage)

ఈ Galaxy On7 Prime స్మార్ట్ ఫోన్, బడ్జెట్ ధరలో ఒక 5.5 అంగుళాల డిస్ప్లే, ExynOS 7870 ప్రాసెసర్ మరియు 13MP రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 10,990 గా ఉండగా, ఈ అమెజాన్ యొక్క పండుగ సేల్ ద్వారా 4,000 రూపాయల తగ్గింపు పొందవచ్చు.  ఈ అఫర్ తరువాత దీనిని Rs. 8,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 7C (Blue, 3GB RAM, 32GB Storage)

ఈ Honor 7C స్మార్ట్ ఫోన్, బడ్జెట్ ధరలో ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ మరియు 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 12,999 గా ఉండగా, ఈ అమెజాన్ యొక్క పండుగ సేల్ ద్వారా 4,500 రూపాయల తగ్గింపు పొందవచ్చు.  ఈ అఫర్ తరువాత దీనిని Rs. 8,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

10.or G (Go Grey, 4GB RAM, 64GB Storage)

ఈ 10.or G స్మార్ట్ ఫోన్, బడ్జెట్ ధరలో ఒక 5.5 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ మరియు 13MP+13MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 13,999 గా ఉండగా, ఈ అమెజాన్ యొక్క పండుగ సేల్ ద్వారా 7,000 రూపాయల తగ్గింపు పొందవచ్చు.  ఈ అఫర్ తరువాత దీనిని Rs. 6,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi Y2 (Gold, 4GB RAM, 64GB Storage)

ఈ Redmi Y2 స్మార్ట్ ఫోన్, బడ్జెట్ ధరలో ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 13,499 గా ఉండగా, ఈ అమెజాన్ యొక్క పండుగ సేల్ ద్వారా 2,500 రూపాయల తగ్గింపు పొందవచ్చు.  ఈ అఫర్ తరువాత దీనిని Rs. 10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 8X (Blue, 4GB RAM, 64GB Storage)

 Honor 8X,  మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఒక 6.5 అంగుళాల డిస్ప్లే, కిరిణ్ 710 ప్రాసెసర్ మరియు 20MP+2MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 14,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ICICI &Citi డెబిట్ కార్డుతో  కొనుగోలు ద్వారా 10% అదనపు డిస్కౌంట్ పొందవచ్చు . కొనడానికి ఇక్కడ నొక్కండి.

RealMe 1 (Black, 6GB RAM, 128GB Storage)

ఈ RealMe 1, బడ్జెట్ ఫోన్ ఒక 6 అంగుళాల డిస్ప్లే, హీలియో P60 AI ప్రాసెసర్ మరియు 13MP రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 14,990 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 3,000 రూపాయల తగ్గింపు తర్వాత,  Rs.11,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (Black, 4GB RAM, 64GB Storage)

ఈ Redmi 6 Pro స్మార్ట్ ఫోన్, బడ్జెట్ ధరలో ఒక 5.84 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 13,499 గా ఉండగా, ఈ అమెజాన్ యొక్క పండుగ సేల్ ద్వారా 500 రూపాయల తగ్గింపు పొందవచ్చు.  ఈ అఫర్ తరువాత దీనిని Rs. 12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor Play (Navy Blue, 4GB RAM, 64GB Storage)

ఈ Honor Play స్మార్ట్ ఫోన్, మధ్యస్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల డిస్ప్లే, కిరిణ్ 970AI ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ మరియు 16MP+2MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 21,999 గా ఉండగా, ఈ అమెజాన్ యొక్క పండుగ సేల్ ద్వారా 4,000 రూపాయల తగ్గింపు పొందవచ్చు.  ఈ అఫర్ తరువాత దీనిని Rs. 17,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Vivo V9Pro (Black, 6GB RAM, Snapdragon 660AIE)

ఈ Vivo V9Pro స్మార్ట్ ఫోన్, మధ్యస్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660AIE ప్రాసెసర్ మరియు 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క MRP ధర Rs. 19,990 గా ఉండగా, ఈ అమెజాన్ యొక్క పండుగ సేల్ ద్వారా 2,000 రూపాయల తగ్గింపు పొందవచ్చు.  ఈ అఫర్ తరువాత దీనిని Rs. 17,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ధరలు మరియు ఆఫర్లలో మార్పులు సంభవించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo