OBI వరల్డ్ ఫోన్ నుండి MV1 పేరుతో డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్
By
Shrey Pacheco |
Updated on 22-Feb-2016
ఆపిల్ మాజీ సీఈఓ నుండి డెవలప్ చేయబడిన బ్రాండ్ – 'OBI వరల్డ్ ఫోన్' నుండి మరొక కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది MWC లో. దీని పేరు MV1.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD in-cell LCD డిస్ప్లే with anti ఫింగర్ ప్రింట్ oleophobic కోటింగ్ అండ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 212 క్వాడ్ కోర్ 1.3GHz SoC.
అడ్రెనో 304 GPU, 2500 mah బ్యాటరీ, 8MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కెమేరాస్ తో Cyanogen 12.1.1 os పై రన్ అవుతుంది MV1.
ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 1gb ర్యామ్, మరొకటి 2 gb ర్యామ్. రెండింటిలోనూ 16gb ఇంటర్నెల్ స్టోరేజ్ మరియు 64GB sd కార్డ్ సపోర్ట్ ఉంది.
చూడటానికి గతంలో రిలీజ్ అయిన SF1 మోడల్ వలె ఉంది polycarbonate బాడీ అండ్ ఫ్లోటింగ్ గ్లాస్ డిస్ప్లే తో. 1gb ర్యామ్ వేరియంట్ ప్రైస్ 9,500 రూ, 2gb వేరియంట్ ప్రైస్ 10,200 రూ.