భారత్ లో Nubia N1 lite లాంచ్ చేయబడింది .
By
Team Digit |
Updated on 23-May-2017
HIGHLIGHTS
ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ అమెజాన్ లో జరగనున్నాయి
భారత్ లో Nubia N1 lite లాంచ్ చేయబడింది . ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ అమెజాన్ లో జరగనున్నాయి.దీని ధర Rs 6,999 .
Survey✅ Thank you for completing the survey!
ఈ డివైస్ లో ఫింగెర్ప్రింట్ స్కానర్ , సాఫ్ట్ లైట్ ఫ్రంట్ ఫ్లాష్ మరియు 3000mAH బ్యాటరీ . మరియు
5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే . ఈ డివైస్ లో 64-bit 1.25GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 ప్రోసెసర్ తో పాటుగా RAM 2GB వుంది. .
రేర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ , ఇంటర్నల్ స్టోరేజ్ 16GB ,కనెక్టివిటీ కోసం 4G VoLTE, GPS, బ్లూటూత్ వంటివి ఇవ్వబడ్డాయి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile