Flipkart రిపబ్లిక్ సెల్ నుండి శామ్సంగ్ గెలాక్సీ A50 పైన రూ.4,000 డిస్కౌంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 22 Jan 2020
Flipkart రిపబ్లిక్ సెల్ నుండి శామ్సంగ్ గెలాక్సీ A50 పైన రూ.4,000 డిస్కౌంట్

Now you can read digit magazine online!!!

A geek’s guide to surviving lockdowns – for all ages from 5 to 105

Click here to know more

HIGHLIGHTS

ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైనుతో ఉంటుంది.

శామ్సంగ్ యొక్క A సిరీస్ నుండి ప్రీమియం డిజైనుతో పాటుగా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ రూ.18,990 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేయబడింది. అయితే, ప్రస్తుతం Flipakrt ప్రకటించిన "రిపబ్లిక్ సేల్ " నుండి  ఈ ఫోన్ కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తుంది. అధనంగా ICICI యొక్క క్రెడిట్ మరియు kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

Galaxy A50 డిస్కౌంట్ ధర

ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 ( 4GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్  Rs.18,490 ధరతో ఉండగా, ప్రస్తుతం ఈ సేల్ నుండి కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తుంది. మరొక వేరియంట్ అయినటువంటి, శామ్సంగ్ గెలాక్సీ A50 ( 6GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్ కేవలం రూ.17,999 రూపాయల ధరకు అమ్మాయుడవుతోంది. వాస్తవానికి, ఈ వేరియంట్ ముందుగా Rs. 21,490 ధరతో అమ్ముడయ్యింది.

శామ్సంగ్ గెలాక్సీ A50

గెలాక్సీ A సిరీస్ నుండి వచ్చిన ఫోన్లలో, ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైనుతో ఉంటుంది.  ఈ ఫోన్ ఒక  6.4 అంగుళాల FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా,  ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది.  ఇది వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమరాతో జతగా మరొక 5MP డెప్త్  కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, శామ్సంగ్ యొక్క ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ ని ఉపయోగించి, కాంట్రాస్ట్, బ్రైట్ మరియు కలర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది.

ఈ  శామ్సంగ్ గెలాక్సీ A50  స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా - కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ ఒక ఆన్ స్క్రీన్  ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించబడింది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది. ఇది, 4GB మరియు 6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.                         

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status