అమేజాన్ నుండి హువావే హంగామా సేల్ : Huawei ఫోన్ల పైన మరింత డిస్కౌంట్

అమేజాన్ నుండి హువావే హంగామా సేల్ : Huawei ఫోన్ల పైన మరింత డిస్కౌంట్
HIGHLIGHTS

Huawei P30 Lite స్మార్ట్ ఫోన్ను అతి తక్కువ ధరకు కొనవచ్చు.

ఈరోజు నుండి, అంటే 19 నవంబర్ నుండి  21 నవంబర్ వరకూ అమేజాన్ ఇండియా నుండి హువావే స్మార్ట్ ఫోన్ల కోసం "హువావే హంగామా" సేల్ జరగనుంది. ఈ సేల్ నుండి హువావే యొక్క స్మార్ట్ ఫోన్ల అనేకమైన ఆఫర్లను అందించనుంది. ఈ సేల్ నుండి చాలా మొబైల్స్ పైన గరిష్టంగా 6,000 రుపాయల వరకూ డిస్కౌంట్ అందించనుంది. ఈ సేల్ నుండి కెమేరా పరంగా గొప్ప ప్రత్యేకతలు కలిగినటువంటి Huawei P30 Lite స్మార్ట్ ఫోన్ను అతి తక్కువ ధరకు కొనవచ్చు.

Huawei Y9 Prime 2019

MRP       : Rs.19,990

అఫర్ ధర  : Rs.15,990

హువావే నుండి తక్కువ ధరలో ఒక పాప్ అప్ సెల్ఫీ కెమేరా మరియు వెనుక ట్రిపుల్ కెమేరాతో ఇండియాలో వచ్చినటువంటి Huawei Y9 Prime 2019 ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం  Rs.15,990 ధరలో కొనవచ్చు. అధనంగా, HDFC డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది మరియు No Cost EMI అవకాశం కూడా వుంది.           

Huawei Y9 2019

MRP       : Rs.18,990

అఫర్ ధర  : Rs.12,990

హువావే నుండి కేవలం బడ్జెట్ ధరలో ముందు  మరియు వెనుక కూడా డ్యూయల్ కెమేరాలతో ఇండియాలో వచ్చినటువంటి Huawei Y9 2019 ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం  Rs.12,990 ధరలో కొనవచ్చు. అధనంగా, HDFC డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది మరియు No Cost EMI అవకాశం కూడా వుంది.

Huawei P30 Lite

MRP       : Rs. 21,990

అఫర్ ధర  : Rs.15,990

హువావే నుండి వెనుక ఒక ట్రిపుల్ కెమేరాల సెటప్పుతో ఇండియాలో వచ్చినటువంటి Huawei P30 Lite ఫోన్ను ఈ సేల్ నుండి కేవలం  Rs.15,990 ధరలో కొనవచ్చు. వాస్తవానికి, ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ రూ.19,990 ధరలో అందించబడింది.అధనంగా, HDFC డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది మరియు No Cost EMI అవకాశం కూ

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo