నోకియా గురించి మరిక తాజా సమాచారం.

HIGHLIGHTS

ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రోటోటైప్ వర్షన్ frandroid.comలో హల్‌చల్ చేస్తోంది

నోకియా  గురించి మరిక  తాజా  సమాచారం.

 ఎన్నో  సంచలనాలకు  తెరలేపనున్న  నోకియా  గురించి మరిక  తాజా  సమాచారం.  ఈ వారంలోనే మార్కెట్లోకి రానున్నాయని  వార్తలు వస్తున్నాయి. నోకియా  ఫోన్లలో  అతిశక్తివంతమైన  నోకియా  8 గురించి కొత్త విశేషాలు వెలువడ్డాయి. నోకియా 8  లో స్నాప్డ్రాగన్ n835 ప్రోసెసర్ , 6GB RAM, 64/128GB ఇంటర్నల్  స్టోరేజ్  (expandable up to 256GB),24 ఎంపీ రేర్ కెమెరా  తో మరియు 12MP ఫ్రంట్  కెమెరా  మరియు ,  5.7-ఇంచెస్ క్వాడ్' HD సూపర్  AMOLED  డిస్ప్లే  మరియు ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్  OS.  మరియు  Dolby Atmos  సౌండ్  ఎన్ హాన్సమెంట్  టెక్నాలజీ ,  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,  వాటి ఇంకా  మరిన్ని మనకు తెలియని  ఫీచర్స్ తో దర్శనమివ్వబోతుందని  సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రోటోటైప్ వర్షన్ frandroid.comలో హల్‌చల్ చేస్తోంది. రేపే  దీనికి సంభందించిన  వివరాలు  రిలీజ్  డేట్  కంపెనీ  నుంచి  అఫీషియల్  కానున్నాయి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

 

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile