నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఫోన్ ధరలు బయట పడ్డాయి .

నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఫోన్ ధరలు బయట పడ్డాయి .

 తాజాగా  బయటపడిన  సమాచారం  ప్రకారం   నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఫోన్ ధరలు బయట పడ్డాయి . ఈ వెబ్‌సైట్ రివీల్ చేసి సమాచారం ప్రకారం నోకియా 3 ధర మార్కెట్లో రూ.9,000లోపు  మరియు  నోకియా 5 ధర రూ.12,000 అండ్  నోకియా 6 ధర రూ.15,000 నుంచి రూ.16,000లోపు ఉండొచ్చని  సమాచారం . 
 నోకియా 6 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే 

.5 ఇంచెస్  ఫుల్   HD IPS డిస్ప్లే   అండ్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్  , 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబీ  అండ్ 3జీబీ  RAM  వేరియంట్స్ ,  ఇక స్టోరేజ్  చూస్తే 64జీబి అండ్ 32జీబి   ఈ స్టోరేజ్  ని  మైక్రోఎస్డీ  128జీబి వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చును , కెమెరా  సెటప్  చూస్తే కనుక 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లు  వున్నాయి కనెక్టివిటీ  కోసం  ,ఫింగర్ ప్రింట్ సెన్సార్,  వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, వంటివి  కలవు  ఇక బ్యాటరీ  పరంగా  3000 mAh బ్యాటరీ. కలదు 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo