నోకియా ఫీచర్ ఫోన్’ ఆన్‌లైన్ సేల్స్ శుక్రవారం స్టార్ట్

నోకియా ఫీచర్  ఫోన్’ ఆన్‌లైన్ సేల్స్  శుక్రవారం స్టార్ట్
HIGHLIGHTS

ఆన్‌లైన్‌లో ఈ డివైస్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు Croma websiteలోకి వెళ్లి ఫోన్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.

నోకియా  అభిమానులకు ఒక మంచి  శుభవార్త .!నోకియా ఫీచర్  ఫోన్' 3310ఆన్‌లైన్ సేల్స్  శుక్రవారం స్టార్ట్   అయ్యాయి ఆన్‌లైన్‌లో ఈ డివైస్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు Croma websiteలోకి వెళ్లి ఫోన్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.
అయితే ఇప్పడు కొత్తగా  వచ్చిన సమాచారం ప్రకారం నోకియా 8 మరియు నోకియా 9 విడుదలకు  ముహూర్తం  ఖరారు  అని అంటున్నారు.

   నోకియా 6 కూడా అతిత్వరలో మార్కెట్ లో  దర్శనమివ్వనుంది. ఈ రెండు  రోజుల్లోనే  మార్కెట్ లోకి రావచ్చు.   అయితే  నోకియా  8 ప్రైస్  రీసనబుల్  గానే  వున్నా  నోకియా 9 ప్రైస్  మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటుందని అంటున్నారు

Nokia 3310 నాలుగు  కలర్  వేరియంట్స్  లో  అందుబాటులో కలదు 
ఈ ఫీచర్  ఫోన్  వార్మ్  రెడ్ , డార్క్  బ్లూ  ఎల్లో ,  కలర్స్  లో కలదు  
2.4ఇంచెస్  QVGA స్క్రీన్  ఇవ్వబడింది   16GB ఇంటర్నల్  స్టోరేజ్  ని  32GB  వరకు ఎక్స్  పాండబుల్ 
1200mAh బ్యాటరీ  22.1గంటల  టాక్  టైం  ఇస్తుంది   మరియు  ఈ డివైస్  31  రోజుల  స్టాండ్బై  టైం  ఇస్తుంది .  51 గంటల   MP3 ప్లే  బ్యాక్  మరియు  39 గంటల  fm  ను ఇస్తుంది  
 మైక్రో  USB  2.0, బ్లూటూత్  3.0 మరియు  3.5mm  ఆడియో  జాక్ .  2G నెట్వర్క్  కనెక్టివిటీ    

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo