అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి Nokia G20 పైన భారీ ఆఫర్లు

Updated on 26-Oct-2021
HIGHLIGHTS

Nokia G20 స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది

10% డిస్కౌంట్ మరియు మరిన్ని లాభాసాటి ఆఫర్లతో పొందవచ్చు

భారీ ఎక్స్ చేంజ్ అఫర్ కూడా పొందవచ్చు

ఇండియాలో నోకియా లేటెస్ట్ గా విడుదల చేసిన Nokia G20 స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది. నోకియా జి20 స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 1,500 రూపాయల కూపన్ మరియు ICICI మరియు Kotak బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% డిస్కౌంట్ మరియు మరిన్ని లాభాసాటి ఆఫర్లతో పొందవచ్చు. Nokia G20 స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి 12 వేల రూపాయల వరకూ భారీ ఎక్స్ చేంజ్ అఫర్ కూడా పొందవచ్చు. Buy from Here

Nokia G20: ఫీచర్లు

నోకియా జి 20 స్మార్ట్‌ ఫోన్ 4×2.3 GHz, 4×1.8 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్‌ శక్తితో పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన ప్రొసెసర్ కి జతగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. కాబట్టి, మెమరీ-ఇంటెన్సివ్ యాప్స్ వాడే సమయంలో కూడా ఈ ఫోన్ సజావుగా నడుస్తుంది. ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కానీ, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను పెంచడానికి ఎటువంటి అప్షన్ లేదు. కాబట్టి, నోకియా జి 20 ను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోకియా జి 20 పెద్ద 6.5-అంగుళాల స్క్రీన్‌ వస్తుంది మరియు దానికి మద్దతు ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5050 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే HD+ (1600 X 720) రిజల్యూషన్‌తో ఉంటుంది.

నోకియా జి 20 లో క్వాడ్ రియర్ కెమెరా వుంది. ఇందులో,  కెమెరా సిస్టమ్ 48 + 5+ 2 + 2 మెగాపిక్సెల్ తో వుంటుంది మరియు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్  f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది హై డైనమిక్ రేంజ్ (HDR) ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :