8GB RAM అండ్ 5. 7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండ్ 23 ఎంపీ కెమెరా తో అమేజింగ్ NOKIA స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్….!!!

8GB RAM అండ్ 5. 7 ఇంచెస్ AMOLED  డిస్ప్లే  అండ్ 23 ఎంపీ కెమెరా తో అమేజింగ్ NOKIA  స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్….!!!

ఇప్పటివరకు నోకియా  నుంచి నోకియా 3,5 అండ్ 6 స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో లాంచ్  అయ్యాయి.  

అయితే ఇప్పుడు తాజాగా నోకియా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం.ఈ స్మార్ట్ ఫోన్ చాలా భారీ ఫీచర్స్ ని కలిగి వుంది. ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి వచ్చిన లీక్స్ అనుసారం ఈ స్మార్ట్ ఫోన్  ఫీచర్స్ ఈ విధముగా వున్నాయి.  ఈ స్మార్ట్ ఫోన్ పేరు Nokia Edge Nokia Edge  స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ ,7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది .  మరియు ఇది  5. 7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ని కలిగి  1080 x 1920  పిక్సల్స్ రెజల్యూషన్   డిస్ప్లే అండ్ ఆక్టా కోర్  2.3 GHz 6GB RAM  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  652  ప్రోసెసర్  కలిగి  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది Nokia Edge  స్మార్ట్ ఫోన్  23MP  రేర్ కెమెరా అండ్  5MP  ఫ్రంట్ సెల్ఫీ షూటర్ .  నాన్  రిమోవబుల్  Li-Ion 3880 mAh  బ్యాటరీ  కలిగి వుంది .  USB  మైక్రో USB v2.0 .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo