నోకియా 3310 మార్కెట్ లో రీలీజ్ అయ్యి ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటు
By
Team Digit |
Updated on 19-May-2017
HIGHLIGHTS
మన నోకియా ఫోన్ విడుదలకి ముహూర్తం' ఖరారు.
మన నోకియా ఫోన్ విడుదలకి ముహూర్తం' ఖరారు. ఇప్పటికే ఫీచర్ ఫోన్ అయిన నోకియా 3310 మార్కెట్ లో రీలీజ్ అయ్యి ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో కలదు. అయితే ఇప్పడు కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం నోకియా 8 మరియు నోకియా 9 విడుదలకు ముహూర్తం ఖరారు అని అంటున్నారు.
Survey✅ Thank you for completing the survey!
నోకియా 6 కూడా అతిత్వరలో మార్కెట్ లో దర్శనమివ్వనుంది. ఈ రెండు రోజుల్లోనే మార్కెట్ లోకి రావచ్చు. లేకపోతే' అన్నీ కుదిరితే రేపే మార్కెట్లోకి రావచ్చని అంచనా . అయితే నోకియా 8 ప్రైస్ రీసనబుల్ గానే వున్నా నోకియా 9 ప్రైస్ మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile