NOKIA 5 సేల్స్ నేడే…..!!!

NOKIA 5 సేల్స్ నేడే…..!!!

ఈరోజు నుంచి నోకియా 5 అన్ని రిటైల్ స్టోర్స్ లో సేల్స్ కి అందుబాటులో గలదు. 

Nokia 5,  అనేది నోకియా ఫోన్స్ లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ .  15  ఆగష్టు నుంచి   ఆఫ్  లైన్ ఛానల్స్ ద్వారా సేల్స్ కి అందుబాటులో కలదు . HMD Global  ప్రకటన ప్రకారం  Nokia 5  మరియు  Nokia 6  ఆగష్టు మిడిల్ నుంచి సేల్స్ కి  అందుబాటులోకి  వస్తాయి . ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం  ప్రీ బుకింగ్  7  జూలై   నుంచే మొదలయింది . ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs 12,899 .

ఈ స్మార్ట్ ఫోన్ యూని బాడీ డిసైన్ తో వస్తుంది .  మరియు  టెంపెర్డ్  బ్లూ అండ్ సిల్వర్ ,  మెట్  బ్లాక్ అండ్   కాపర్ కలర్స్ లో లభ్యమవుతుంది . నోకియా 5  ఫోన్ ధర మరియు ఫీచర్ల పరంగా నోకియా 3 మరియు నోకియా 6 లో మధ్యలో వస్తుంది.  Nokia 6, 23  ఆగష్టు నుంచి కేవలం  Amazon India  లో సేల్స్ జరుపుకుంటుంది .  ఇది కేవలం ఈ కామర్స్ సైట్ లో లభ్యం . అయితే  , 23  ఆగష్టు న సేల్ కోసం Amazon India  పై  రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . Nokia 3  ఈ ఫోన్స్ అన్నిటిలోను చవకైన ఫోన్  మరియు  Nokia 5 స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs 12,899 .

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo