నోకియా 3 ఫోన్‌ సేల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది

నోకియా 3 ఫోన్‌ సేల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది

నోకియా 3 ఫోన్‌ సేల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది.  మొత్తం ఇండియా  వైడ్  గా  80,000 రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను అందుబాటులో  వుంది  . 

లాంచ్ ఆఫర్ క్రింద నోకియా 3 ఫోన్‌లను కొనుగోలు చేసిన వొడాఫోన్ యూజర్లకు మూడు నెలల పాటు రూ.149కే 5జీబి డేటా లభిస్తుంది. అలనే Makemytrip.com బుకింగ్స్ పై రూ.1800 వరకు తగ్గింపు, డొమస్టిక్ ఫ్లైట్స్ పై రూ.700 వరకు తగ్గింపు లభిస్తుంది.

5 ఇంచెస్ HD IPS డిస్‌ప్లే  మరియు రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo